Telugu Lyrics
డోలా లూపెడా ఓ రంగుల డోలా
నడిరేయి దాటిన నవ కలల డోలా
నడిరేయి దాటిన నవ కలల డోలా
డోలా లూపెడా ఓ రంగుల డోలా
మా యింటి కోడలు మారాణి వయ్యారాలు
మా యింటి కోడలు మారాణి వయ్యారాలు
పలికిస్తే పలికేను పారాణి అడుగులు
పలికిస్తే పలికేను పారాణి అడుగులు
వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాలు వయ్యారాలు
డోలా లూపెడా ఓ రంగుల డోలా
నడిరేయి దాటిన నవ కలల డోలా
డోలా లూపెడా ఓ రంగుల డోలా
అమ్మమ్మో ఈ అందం అనుకున్నా
అమ్మమ్మో ఈ అందం అనుకున్నా
చిరునవ్వుల ముత్యాలు చిందెనే నాలో
చిరునవ్వుల ముత్యాలు చిందెనే నాలో
ఆ కన్నుల చూపులు ఆడేను నాలో
ఆ కన్నుల చూపులు ఆడేను నాలో
ఎలానో ఎలానో
ఎలానో ఎలానో
డోలా లూపెడా ఓ రంగుల డోలా
నడిరేయి దాటిన నవ కలల డోలా
డోలా లూపెడా ఓ రంగుల డోలా
English Lyrics / Transliteration
Dola loopeda o rangula dola
Nadireyi daatina nava kalala dola
Nadireyi daatina nava kalala dola
Dola loopeda o rangula dola
Maa inti kodalu marani vyyaraalu
Maa inti kodalu marani vyyaraalu
Palikiste palikenu paarani adugulu
Palikiste palikenu paarani adugulu
Vyyaraalu vyyaraalu
Vyyaraalu vyyaraalu
Dola loopeda o rangula dola
Nadireyi daatina nava kalala dola
Dola loopeda o rangula dola
Ammammo ee andam anukunna
Ammammo ee andam anukunna
Chirunavvula mutyalu chindene naalo
Chirunavvula mutyalu chindene naalo
Aa kannula choopulu aadeny naalo
Aa kannula choopulu aadeny naalo
Elano elano
Elano elano
Dola loopeda o rangula dola
Nadireyi daatina nava kalala dola
Dola loopeda o rangula dola