Telugu Lyrics
డబ్బుంటే డోలీ
డబ్బులేన్నో ఉంటే డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ
లక్ష్మి కరుణిస్తే డోలీ
లక్షకోటి సొంతమైతే డోలీ
గంపెడు గంపెడు చేస్తుంటే డోలీ
గుంపులు గుంపులు చూస్తుంటే డోలీ
హద్దులు దాటితే డోలీ
పద్దులు మిక్కిలితే డోలీ
డబ్బుంటే డోలీ
డబ్బులేన్నో ఉంటే డోలీ
రామ రామ రామ
రంగ రంగ రంగ
ధనమే లేని దరిద్రులంతా
ధరలో పడి పడి చస్తుంటే
లక్షలు గల లాలీపాపులు
లగెత్తుకెళ్లి పాడుతుంటే
భలే భలే భలే
బాగు బాగు బాగు
కాదు కాదు కాదు
చీ చీ చీ
అబ్బో అబ్బో అబ్బో
చిందిన డబ్బు చిందిన
చల్లగా దోసిట పట్టిన
డోలీ డోలీ డోలీ డోలీ
డబ్బుంటే డోలీ
డబ్బులేన్నో ఉంటే డోలీ
కాగితం కాగితం
కావాలి కావాలి
కట్టలు కట్టలు
కట్టాలి కట్టాలి
అదిగో అల్లరి
అదిగో అల్లరి
అక్కడ అల్లరి
ఇక్కడ అల్లరి
దొంగల సొమ్ము దోచుకున్న
దొరలు దోసెడు దోచుకుంటే
ఆశలన్నీ ఆవిరై
అంగలార్చి చస్తుంటే
ధనవంతుల సొమ్ము
దొరలెల్లరు చేరి
దాచిన ధనము
డబ్బులెన్నో ఉంటే డోలీ
డబ్బుంటే డోలీ
డబ్బులేన్నో ఉంటే డోలీ
గంపెడు గంపెడు చేస్తుంటే డోలీ
గుంపులు గుంపులు చూస్తుంటే డోలీ
హద్దులు దాటితే డోలీ
పద్దులు మిక్కిలితే డోలీ
డబ్బుంటే డోలీ
డబ్బులేన్నో ఉంటే డోలీ
English Lyrics / Transliteration
Dabbunte doli
Dabbu lenno unte doli
Doli doli doli doli
Lakshmi karunisthe doli
Lakshakoti sontamaithe doli
Gampedu gampedu chesthunte doli
Gumpulu gumpulu choosthunte doli
Haddulu datithe doli
Paddulu mikkilithe doli
Dabbunte doli
Dabbu lenno unte doli
Rama rama rama
Ranga ranga ranga
Dhaname leni daridrulantha
Dharalo padi padi chasthunte
Lakshalu gala laalipaapulu
Lagethukelli paaduthunte
Bhale bhale bhale
Baagu baagu baagu
Kaadu kaadu kaadu
Chee chee chee
Abbo abbo abbo
Chindina dabbu chindina
Challagaa dosita pattina
Doli doli doli doli
Dabbunte doli
Dabbu lenno unte doli
Kaagitham kaagitham
Kaavaali kaavaali
Kattalu kattalu
Kattaali kattaali
Adigo allari
Adigo allari
Akkada allari
Ikkada allari
Dongala sommu dochukunna
Dorulu dosedu dochukunte
Aashalanni aavirai
Angalaarchi chasthunte
Dhanavanthula sommu
Doralellaru cheri
Daachina dhanamu
Dabbu lenno unte doli
Dabbunte doli
Dabbu lenno unte doli
Gampedu gampedu chesthunte doli
Gumpulu gumpulu choosthunte doli
Haddulu datithe doli
Paddulu mikkilithe doli
Dabbunte doli
Dabbu lenno unte doli