Telugu Lyrics
ఈ నేలనే దోచుకుంటే
దోచుకుంటే దోచుకుంటే
చేతిలోన కాసుంటే
కొత్త కోట కట్టుకుంటే
కొత్త దోరవై పోదురా
నాయకుడవై కూచుందురా
ఆకలికే చోటెక్కడ
భూమిలోన చోటెక్కడ
దొంగరాస్కల్ ఓ దొంగరాస్కల్
రేపు నీదే రేపు నీదే
రేపు నీదే రేపు నీదే
నీదేరా నీదేరా
బూడిదైపోదురా
మంచిమాట వినరా
మనసులోన మెత్తబడి
పైకి లేచే దారేది
గాలిలోన తేలుతుంటే
కష్టం నీకు తెలియదురా
కోటి ఆస్తి కూడగట్టా
రాత్రి నిద్ర పోదురా
నిన్నటి దాకా నీ వెనకాల
ఎందరో ఊరేగారు
రేపు నీకు తోడెవరు
ఎవరూ లేరులే
దొంగరాస్కల్ ఓ దొంగరాస్కల్
రేపు నీదే రేపు నీదే
రేపు నీదే రేపు నీదే
నీదేరా నీదేరా
బూడిదైపోదురా
English Lyrics / Transliteration
Ee nelane dochukunte
Dochukunte dochukunte
Chethilona kaasunte
Kotha kota kattukunte
Kotha doravai podura
Nayakudavai kuchundura
Aakalike chotekkada
Bhoomilona chotekkada
Donga rascal o donga rascal
Repu neede repu neede
Repu neede repu neede
Needera needera
Boodidaidupodura
Manchimaata vinara
Manasulona metthabadi
Paiki leche daaredi
Gaalilona telutunte
Kashtam neeku teliyaduro
Koti aasti koodagattaa
Rathri nidra podura
Ninnati daaka nee venakala
Endaro ooregaaru
Repu neeku thodevaru
Evaru lerule
Donga rascal o donga rascal
Repu neede repu neede
Repu neede repu neede
Needera needera
Boodidaidupodura