Telugu Lyrics
డోంట్ డో డ్రాంక్ డ్రైవ్
లైఫ్ అంటే నీకో లైఫ్
సేవ్ చేస్కో ఎవ్రీ లైఫ్
అరే బ్రో ఓ బ్రో
మైండ్ లో ఉంది గోల
టెన్షన్స్ తో నిండి ఉన్నా
మైండ్ బ్లాక్ అయినట్టు ఉన్నా
బైక్ తీసి బయలుదేరా
రౌండ్ వేశా చూశా
అలసిపోయా అలసిపోయా
ఏదో తెలియని బాధ
టెన్షన్ వొచ్చినపుడు
లోకం వదిలేయకు
తాగిన మైకం లో
లైఫ్ ఆపేశాకు
డోంట్ డో డ్రాంక్ డ్రైవ్
డోంట్ డో డ్రాంక్ డ్రైవ్
లైఫ్ అంటే నీకో లైఫ్
సేవ్ చేస్కో ఎవ్రీ లైఫ్
అరె లైఫ్ అంటే
ఒక సూపర్ హిట్ సినిమా
కొన్ని కామెడీ సీన్స్
కొన్ని యాక్షన్ సీన్స్
కొన్ని సాంగ్స్
కొన్ని ఎమోషనల్ సీన్స్
ఒక ఎండింగ్ ఉంటుంది
హ్యాపీ ఎండింగ్ కావాలి
మైండ్ లోకి వెళ్లి
మైండ్ ను మార్చుకో
లైఫ్ అంటే ఎంజాయ్
ప్రతి నిమిషం
డోంట్ డో డ్రాంక్ డ్రైవ్
డోంట్ డో డ్రాంక్ డ్రైవ్
లైఫ్ అంటే నీకో లైఫ్
సేవ్ చేస్కో ఎవ్రీ లైఫ్
ఫ్యామిలీ నీ కోసం
వెయిట్ చేస్తోంది
ఫ్రెండ్స్ నీ కోసం
వెయిట్ చేస్తున్నారు
వాళ్ళందరి కోసం
లైఫ్ ను కాపాడుకో
తాగి డ్రైవ్ చేస్తే
అంతా లాస్ అవుతావ్
డోంట్ డో డ్రాంక్ డ్రైవ్
డోంట్ డో డ్రాంక్ డ్రైవ్
లైఫ్ అంటే నీకో లైఫ్
సేవ్ చేస్కో ఎవ్రీ లైఫ్
English Lyrics / Transliteration
Don’t do drunk drive
Life ante neeko life
Save chesko every life
Are bro o bro
Mind lo undi gola
Tensions tho nindi unna
Mind block ayinattu unna
Bike theesi bayaludera
Round vesha chusa
Alasipoya alasipoya
Edo teliyani badha
Tension vachinappudu
Lokam vadileyaku
Tagina maikam lo
Life apesaku
Don’t do drunk drive
Don’t do drunk drive
Life ante neeko life
Save chesko every life
Are life ante
Oka super hit cinema
Konni comedy scenes
Konni action scenes
Konni songs
Konni emotional scenes
Oka ending untundi
Happy ending kavali
Mind loki velli
Mind nu marchuko
Life ante enjoy
Prathi nimisham
Don’t do drunk drive
Don’t do drunk drive
Life ante neeko life
Save chesko every life
Family nee kosam
Wait chestondi
Friends nee kosam
Wait chestunnaru
Vallandari kosam
Life nu kapaduko
Tagi drive chesthe
Antha loss avutav
Don’t do drunk drive
Don’t do drunk drive
Life ante neeko life
Save chesko every life