Telugu Lyrics
వేకంగా వెళుతుందే కాలం
దూరంగా ఎంతో దూరంగా
మారుతుందే రూపు మన స్వప్నం
ఎగిరే పక్షులు ఎగిరే పక్షులు
ఎటువైపు చేరాయి
తోడే లేని నా దారి
ఎక్కడికే సాగింది
మౌనమే మన భాషై
ఒంటరిగా మిగిలింది
మనసున తీరని కోరిక
కన్నీరై రాలింది
ఏనాడైతే నీ రాక
ఆ నాడే మలుపు
దూరంగా ఎంతో దూరంగా
వేకంగా వెళుతుందే కాలం
దూరంగా ఎంతో దూరంగా
మారుతుందే రూపు మన స్వప్నం
పగిలిన గాజు ముక్కల
నెమ్మదిగా ఏరితే
చిగురించు ఆశల
పంచుకోలేక పోతే
కరిగే కాలం చెరిగి
జ్ఞాపకాలు నిలిచి
నీకై ఈ పయనం
దూరంగా ఎంతో దూరంగా
వేకంగా వెళుతుందే కాలం
దూరంగా ఎంతో దూరంగా
మారుతుందే రూపు మన స్వప్నం
ఎగిరే పక్షులు ఎగిరే పక్షులు
ఎటువైపు చేరాయి
తోడే లేని నా దారి
ఎక్కడికే సాగింది
మౌనమే మన భాషై
ఒంటరిగా మిగిలింది
మనసున తీరని కోరిక
కన్నీరై రాలింది
ఏనాడైతే నీ రాక
ఆ నాడే మలుపు
English Lyrics / Transliteration
Veganga veluthunde kaalam
Dooranga entho dooranga
Maaruthunde roopu mana swapnam
Egire pakshulu egire pakshulu
Etuvaipu cherayi
Thode leni naa daari
Ekkadike saagindi
Mouname mana bhaashai
Ontariga migilindi
Manasuna theerani korika
Kannirai raalindi
Enadaithe nee raaka
Aa naade malupu
Dooranga entho dooranga
Veganga veluthunde kaalam
Dooranga entho dooranga
Maaruthunde roopu mana swapnam
Pagilina gaaju mukkala
Nemmadiga erithe
Chigurinchu aashala
Panchukoleka pothe
Karige kaalam cherigi
Gnaapakaalu nilichi
Neekai ee payanam
Dooranga entho dooranga
Veganga veluthunde kaalam
Dooranga entho dooranga
Maaruthunde roopu mana swapnam
Egire pakshulu egire pakshulu
Etuvaipu cherayi
Thode leni naa daari
Ekkadike saagindi
Mouname mana bhaashai
Ontariga migilindi
Manasuna theerani korika
Kannirai raalindi
Enadaithe nee raaka
Aa naade malupu