Telugu Lyrics
దోర దోర వయసు దోర దోర వయసు
పండు వలె పండిందీ పండు వలె పండిందీ
అందాల సొగసరి అందాల సొగసరి
నవ్విన నవ్వింది నవ్విన నవ్వింది
దోర దోర వయసు దోర దోర వయసు
పండు వలె పండిందీ పండు వలె పండిందీ
అందాల సొగసరి అందాల సొగసరి
నవ్విన నవ్వింది నవ్విన నవ్వింది
కాపురం కట్టే వేళా కనులకు కనులకు
కాపురం కట్టే వేళా కనులకు కనులకు
ముద్దు ముచ్చటలే ముద్దు ముచ్చటలే
పసుపు కుంకుమలే పసుపు కుంకుమలే
తొడుగ తరముగ తరముగ
తొడుగ తరముగ తరముగ
దోర దోర వయసు దోర దోర వయసు
పండు వలె పండిందీ పండు వలె పండిందీ
అందాల సొగసరి అందాల సొగసరి
నవ్విన నవ్వింది నవ్విన నవ్వింది
నెలవున కులికింది నెలవున కులికింది
నడుమున మెలికింది నడుమున మెలికింది
చుక్కల వలె మెరిసింది చుక్కల వలె మెరిసింది
చూపుల వలలో నన్ను పట్టింది
కలువ మాల వేసింది కలువ మాల వేసింది
కళ్ళలోన వెలుగులు కళ్ళలోన వెలుగులు
చూడగా చూడగా
దోర దోర వయసు దోర దోర వయసు
పండు వలె పండిందీ పండు వలె పండిందీ
అందాల సొగసరి అందాల సొగసరి
నవ్విన నవ్వింది నవ్విన నవ్వింది
తియ్య తియ్యని మాట తీపి పలుకుల
తియ్య తియ్యని మాట తీపి పలుకుల
పిలిచి పిలిచి పిలిచింది పిలిచి పిలిచి పిలిచింది
చిలక గోల ఎన్నో చేసె చిలక గోల ఎన్నో చేసె
తలపులలో తానై తానై
దోర దోర వయసు దోర దోర వయసు
పండు వలె పండిందీ పండు వలె పండిందీ
అందాల సొగసరి అందాల సొగసరి
నవ్విన నవ్వింది నవ్విన నవ్వింది
English Lyrics / Transliteration
Dora dora vayasu dora dora vayasu
Pandu vale pandindi pandu vale pandindi
Andala sogasari andala sogasari
Navvina navvindi navvina navvindi
Dora dora vayasu dora dora vayasu
Pandu vale pandindi pandu vale pandindi
Andala sogasari andala sogasari
Navvina navvindi navvina navvindi
Kapuram katte vela kanulaku kanulaku
Kapuram katte vela kanulaku kanulaku
Muddu muchataley muddu muchataley
Pasupu kumkumaley pasupu kumkumaley
Toduga taramuga taramuga
Toduga taramuga taramuga
Dora dora vayasu dora dora vayasu
Pandu vale pandindi pandu vale pandindi
Andala sogasari andala sogasari
Navvina navvindi navvina navvindi
Nelavuna kulikindi nelavuna kulikindi
Nadumuna melikindi nadumuna melikindi
Chukkala vale merisindi chukkala vale merisindi
Chupula valalo nannu pattindi
Kaluva mala vesindi kaluva mala vesindi
Kallalona velugulu kallalona velugulu
Choodaga choodaga
Dora dora vayasu dora dora vayasu
Pandu vale pandindi pandu vale pandindi
Andala sogasari andala sogasari
Navvina navvindi navvina navvindi
Tiyya tiyyani mata teepi palukula
Tiyya tiyyani mata teepi palukula
Pilichi pilichi pilichindi pilichi pilichi pilichindi
Chilaka gola enno chese chilaka gola enno chese
Talapulalo taanai taanai
Dora dora vayasu dora dora vayasu
Pandu vale pandindi pandu vale pandindi
Andala sogasari andala sogasari
Navvina navvindi navvina navvindi