Telugu Lyrics
ఆహా.. ఓహో..
డోర గరి జేథా గడా
డోర గరి జేథా గడా
వయసే మారాజే
పరువమారాజే
మగాడిని తొలకించె..
డోర గరి జేథా గడా
ఓ వన్నెలాడి
ఓ చిన్నదాని
ఎడారి నిప్పుల్లో..
కుండపోతలా
నీ దారి చూసుకునే..
డోర గరి జేథా గడా
జగమంత సొగసు నిన్ను
జతగూడి తరిమితే
ఇంతి నీవేగా..
తనమంత సొగసు నీలో
తనువు నిండి పారెతే
అంతిమంతెగా..
నన్ను చూసి పులకరించినావే
నాతోనే సరసమాడినావే
అని చెలియ కోరికలు
అరచేతిలో వున్నవే
డోర గరి జేథా గడా
వయసే మారాజే
పరువమారాజే
మగాడిని తొలకించె..
డోర గరి జేథా గడా
పగలూ.. రాత్రీ..
నీడలా.. తోడు వుంటే
ఏమౌతుందో..
అంతరాలు.. తీరి
ఒకటవ్వగా..
లోకమే.. మారిపోతుందో..
నా మనసు నీకై
తపించి పోయెనంటున్నా..
నీ వలపు కన్నే
తడిసి పోయెనంటున్నా..
పసిడి వలలు వేసి
పట్టి లాగి పీడించనా..
డోర గరి జేథా గడా
వయసే మారాజే
పరువమారాజే
మగాడిని తొలకించె..
డోర గరి జేథా గడా
ఓ వన్నెలాడి
ఓ చిన్నదాని
ఎడారి నిప్పుల్లో..
కుండపోతలా
నీ దారి చూసుకునే..
డోర గరి జేథా గడా
English Lyrics / Transliteration
Aaha.. oho..
Dora gari jetha gada
Dora gari jetha gada
Vayase maaraje
Paruvamaraaje
Magaadini tolakinche..
Dora gari jetha gada
O vannelaadi
O chinnadaani
Edari nippullo..
Kundapotalaa
Nee daari choosukune..
Dora gari jetha gada
Jagamantha sogasu ninnu
Jatagudi tarimite
Inti neevega..
Tanamanta sogasu neelo
Tanuvu nindi paarete
Antimantega..
Nannu choosi pulakarinchinave
Naatone sarasamaadinave
Ani cheliya korikalu
Arachetilo unnaave
Dora gari jetha gada
Vayase maaraje
Paruvamaraaje
Magaadini tolakinche..
Dora gari jetha gada
Pagalu.. raatri..
Needalaa.. thodu vunte
Emautundo..
Antaraalu.. teeri
Okatavvagaa..
Lokame.. maaripothundo..
Naa manasu neekai
Tapaichi poyenantunnaa..
Nee valapu kanne
Tadisi poyenantunnaa..
Pasidi valalu vesi
Patti laagi peedinchanaa..
Dora gari jetha gada
Vayase maaraje
Paruvamaraaje
Magaadini tolakinche..
Dora gari jetha gada
O vannelaadi
O chinnadaani
Edari nippullo..
Kundapotalaa
Nee daari choosukune..
Dora gari jetha gada