Telugu Lyrics
దొరకకుండా పోతుడో
దొంగల్లోనే దొరవులే
దొరికినా దొరకానులే
దొరసానితోనే పోటీలే
పగతోనే వస్తున్నా
పలాయనం పక్కా
పందెంకై పడిచైనా
పతనం నీదే అంట
ఒరిగే ఒళ్ళే లేని
ఒడిదుడుకే నాకు
వదిలేస్తే వేటాడతా
వినకపోతే వేడితా
దిగులును దిగెయ్యొచ్చు
దిట్టతనమే మిగిలింది
దిద్దిన రూపం చూసి
దిమ్మ తిరిగిపోతది
పట్టుకుంది పగపట్టిన
పరుగుల పందెం
గట్టిగా గిట్టని
గుండెల్లో గుబులు
కొట్టేసి పోతానో
కొట్టబడే పోతానో
కానీ నువ్వు కళ్లార
చూస్తూనే ఉంటావో
కొంచెంలో కొయ్యొద్దు
గొప్పల్లో పెంచుకో
కొలతల్లోకి రానంటే
కుంగిపోకు లోలో
దొరకకుండా పోతుడో
దొంగల్లోనే దొరవులే
దొరికినా దొరకానులే
దొరసానితోనే పోటీలే
పగతోనే వస్తున్నా
పలాయనం పక్కా
పందెంకై పడిచైనా
పతనం నీదే అంట
ఒరిగే ఒళ్ళే లేని
ఒడిదుడుకే నాకు
వదిలేస్తే వేటాడతా
వినకపోతే వేడితా
దిగులును దిగెయ్యొచ్చు
దిట్టతనమే మిగిలింది
దిద్దిన రూపం చూసి
దిమ్మ తిరిగిపోతది
దొంగల్లోనే దొరవులే
దొరికినా దొరకానులే
దొరసానితోనే పోటీలే
పగతోనే వస్తున్నా
పలాయనం పక్కా
పందెంకై పడిచైనా
పతనం నీదే అంట
ఒరిగే ఒళ్ళే లేని
ఒడిదుడుకే నాకు
వదిలేస్తే వేటాడతా
వినకపోతే వేడితా
దిగులును దిగెయ్యొచ్చు
దిట్టతనమే మిగిలింది
దిద్దిన రూపం చూసి
దిమ్మ తిరిగిపోతది
పట్టుకుంది పగపట్టిన
పరుగుల పందెం
గట్టిగా గిట్టని
గుండెల్లో గుబులు
కొట్టేసి పోతానో
కొట్టబడే పోతానో
కానీ నువ్వు కళ్లార
చూస్తూనే ఉంటావో
కొంచెంలో కొయ్యొద్దు
గొప్పల్లో పెంచుకో
కొలతల్లోకి రానంటే
కుంగిపోకు లోలో
దొరకకుండా పోతుడో
దొంగల్లోనే దొరవులే
దొరికినా దొరకానులే
దొరసానితోనే పోటీలే
పగతోనే వస్తున్నా
పలాయనం పక్కా
పందెంకై పడిచైనా
పతనం నీదే అంట
ఒరిగే ఒళ్ళే లేని
ఒడిదుడుకే నాకు
వదిలేస్తే వేటాడతా
వినకపోతే వేడితా
దిగులును దిగెయ్యొచ్చు
దిట్టతనమే మిగిలింది
దిద్దిన రూపం చూసి
దిమ్మ తిరిగిపోతది
English Lyrics / Transliteration
Dorakakunda pothudo
Dongallone doravule
Dorikina dorakanule
Dorasani thone polile
Pagathone vastunna
Palayanam pakka
Pandemkai padichaina
Pathanam neede anta
Orige olle leni
Odududuke naaku
Vadilethe vetaadatha
Vinakapothe veditha
Digulunu digeyyochu
Dittathaname migilindi
Diddina roopam choosi
Dimma thirigipothadi
Pattukundi pagapattina
Parugula pandem
Gattiga gittani
Gundello gubulu
Kotteshi pothano
Kotte bado pothano
Kaani nuvvu kallara
Choosthune untavo
Konchemlo koyyoddu
Goppallo penchuko
Kolathalloki raanante
Kungipoku lolo
Dorakakunda pothudo
Dongallone doravule
Dorikina dorakanule
Dorasani thone polile
Pagathone vastunna
Palayanam pakka
Pandemkai padichaina
Pathanam neede anta
Orige olle leni
Odududuke naaku
Vadilethe vetaadatha
Vinakapothe veditha
Digulunu digeyyochu
Dittathaname migilindi
Diddina roopam choosi
Dimma thirigipothadi
Dongallone doravule
Dorikina dorakanule
Dorasani thone polile
Pagathone vastunna
Palayanam pakka
Pandemkai padichaina
Pathanam neede anta
Orige olle leni
Odududuke naaku
Vadilethe vetaadatha
Vinakapothe veditha
Digulunu digeyyochu
Dittathaname migilindi
Diddina roopam choosi
Dimma thirigipothadi
Pattukundi pagapattina
Parugula pandem
Gattiga gittani
Gundello gubulu
Kotteshi pothano
Kotte bado pothano
Kaani nuvvu kallara
Choosthune untavo
Konchemlo koyyoddu
Goppallo penchuko
Kolathalloki raanante
Kungipoku lolo
Dorakakunda pothudo
Dongallone doravule
Dorikina dorakanule
Dorasani thone polile
Pagathone vastunna
Palayanam pakka
Pandemkai padichaina
Pathanam neede anta
Orige olle leni
Odududuke naaku
Vadilethe vetaadatha
Vinakapothe veditha
Digulunu digeyyochu
Dittathaname migilindi
Diddina roopam choosi
Dimma thirigipothadi