Telugu Lyrics
దోస్త్ మాట వినకుండా దోస్త్ తోనే విడిపోతే
దిగులు దిగులు అనుకుంటూ దిగులుతోనే నవ్వుతుంటే
దిగులు రాదు నీకంటూ దిగులులోనే పడిపోతే
ఏమై పోతావో నువ్వే…

దోస్త్ దోస్త్ అనుకుంటూ దోస్త్ దారి పట్టకుండా

కానరాని కలలోన కాలు తొణికి పడితే
కాలేటి కన్నీళ్లకు కట్టలు తెంచుకుంటావా
కరిగిపోని మనసుంటే కలవర పడిపోతావా
దిగులు దిగులు అనుకుంటూ దిగులుతోనే నవ్వుతుంటే
దిగులు రాదు నీకంటూ దిగులులోనే పడిపోతే
ఏమై పోతావో నువ్వే…
ఏమై పోతావో నువ్వే…
గుండెలోన ఆశనుంచె
గాలికి నీ వోడికి
అంది అందినట్టు సాగే
అవకాశం విడుస్తుంటే
కష్టకాలం తోడవుతుంది
కన్నీళ్ళె తోడుంటాయి
కరిగిపోతే నీ మనసు
కలవరింతలే మిగులుతాయ్
ఏమై పోతావో నువ్వే…
ఏమై పోతావో నువ్వే…
దోస్త్ దోస్త్ అనుకుంటూ దోస్త్ దారి పట్టకుండా
దోస్త్ మాట వినకుండా దోస్త్ తోనే విడిపోతే
దిగులు దిగులు అనుకుంటూ దిగులుతోనే నవ్వుతుంటే
దిగులు రాదు నీకంటూ దిగులులోనే పడిపోతే
ఏమై పోతావో నువ్వే…
ఏమై పోతావో నువ్వే…
English Lyrics / Transliteration
Dost maata vinakundaa dost lone vidipothe
Digulu digulu anukuntu digulutone navvuthunte
Digulu raadu neekantu digululone padipothe
Emai pothaavo nuvve…

Dost dost anukuntu dost daari pattakundaa

Kaanaraani kalalona kaalu toniki padithe
Kaaleti kannillaku kattalu enchukuntaavaa
Karigiponi manasunte kalavara padipothaavaa
Digulu digulu anukuntu digulutone navvuthunte
Digulu raadu neekantu digululone padipothe
Emai pothaavo nuvve…
Emai pothaavo nuvve…
Gundelona aashanu nche
Gaaliki nee vodiki
Andi andinaattu saage
Avakaasham vidusthunte
Kashtakaalam thodavuthundi
Kannille thodu ntaayi
Karigipothe nee manasu
Kalavarinthe miguluthaayi