Telugu Lyrics
చలం చలం చలం చలం చలం చలం చలం
చలం చలం చలం చలం చలం చలం చలం
నర నరమున మనిషితనము
మెదడునందు దయగల గుణము
రక్తమందు ధైర్యము
మనుగడకు వుంటే చాలు
చలం చలం చలం చలం చలం చలం చలం
చలం చలం చలం చలం చలం చలం చలం
అది వుంటే చాలు
రెండు మనసులు కలిస్తే చాలు
ఒకరికొకరు తోడై నిలిస్తే చాలు
ఒకరినొకరు నమ్మితే చాలు
అది వుంటే చాలు
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
చేయందిస్తే చేయందిస్తుంది
తోడై నిలుస్తుంది
కలిసి నడిస్తే దారులు తెరుస్తుంది
చేదునంతా తీపి చేస్తుంది
బాధనంతా మాయం చేస్తుంది
ఒంటరినని భయముండదు
అది వుంటే చాలు
రెండు మనసులు కలిస్తే చాలు
ఒకరికొకరు తోడై నిలిస్తే చాలు
ఒకరినొకరు నమ్మితే చాలు
అది వుంటే చాలు
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
ఒక్కటిగ వున్నది
ఒకరికొకరు తోడై వున్నది
మనసుతో మనసు కలిసినది
అదే స్నేహం
చలం చలం చలం చలం చలం చలం చలం
నర నరమున మనిషితనము
మెదడునందు దయగల గుణము
రక్తమందు ధైర్యము
మనుగడకు వుంటే చాలు
చలం చలం చలం చలం చలం చలం చలం
చలం చలం చలం చలం చలం చలం చలం
అది వుంటే చాలు
రెండు మనసులు కలిస్తే చాలు
ఒకరికొకరు తోడై నిలిస్తే చాలు
ఒకరినొకరు నమ్మితే చాలు
అది వుంటే చాలు
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
చేయందిస్తే చేయందిస్తుంది
తోడై నిలుస్తుంది
కలిసి నడిస్తే దారులు తెరుస్తుంది
చేదునంతా తీపి చేస్తుంది
బాధనంతా మాయం చేస్తుంది
ఒంటరినని భయముండదు
అది వుంటే చాలు
రెండు మనసులు కలిస్తే చాలు
ఒకరికొకరు తోడై నిలిస్తే చాలు
ఒకరినొకరు నమ్మితే చాలు
అది వుంటే చాలు
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
అదే స్నేహం
ఒక్కటిగ వున్నది
ఒకరికొకరు తోడై వున్నది
మనసుతో మనసు కలిసినది
అదే స్నేహం
English Lyrics / Transliteration
Chalam chalam chalam chalam chalam chalam chalam
Chalam chalam chalam chalam chalam chalam chalam
Nar naramuna manishithanamu
Medadunandu daya gala gunamu
Rakthamandu dhairyamu
Manugadaku vunte chaalu
Chalam chalam chalam chalam chalam chalam chalam
Chalam chalam chalam chalam chalam chalam chalam
Adi vunte chaalu
Rendu manasulu kaliste chaalu
Okarikokaru thodai niliste chaalu
Okarinokaru nammithe chaalu
Adi vunte chaalu
Ade sneham
Ade sneham
Ade sneham
Ade sneham
Cheyandisthe cheyandistundi
Thodai nilustundi
Kalisi nadisthe daarulu terustundi
Chedunantha teepi chestundi
Badhanantha maayam chestundi
Ontarinani bhayamundadu
Adi vunte chaalu
Rendu manasulu kaliste chaalu
Okarikokaru thodai niliste chaalu
Okarinokaru nammithe chaalu
Adi vunte chaalu
Ade sneham
Ade sneham
Ade sneham
Ade sneham
Okkati ga unnadi
Okarikokaru thodai unnadi
Manasutho manasu kalisinadi
Ade sneham
Chalam chalam chalam chalam chalam chalam chalam
Nar naramuna manishithanamu
Medadunandu daya gala gunamu
Rakthamandu dhairyamu
Manugadaku vunte chaalu
Chalam chalam chalam chalam chalam chalam chalam
Chalam chalam chalam chalam chalam chalam chalam
Adi vunte chaalu
Rendu manasulu kaliste chaalu
Okarikokaru thodai niliste chaalu
Okarinokaru nammithe chaalu
Adi vunte chaalu
Ade sneham
Ade sneham
Ade sneham
Ade sneham
Cheyandisthe cheyandistundi
Thodai nilustundi
Kalisi nadisthe daarulu terustundi
Chedunantha teepi chestundi
Badhanantha maayam chestundi
Ontarinani bhayamundadu
Adi vunte chaalu
Rendu manasulu kaliste chaalu
Okarikokaru thodai niliste chaalu
Okarinokaru nammithe chaalu
Adi vunte chaalu
Ade sneham
Ade sneham
Ade sneham
Ade sneham
Okkati ga unnadi
Okarikokaru thodai unnadi
Manasutho manasu kalisinadi
Ade sneham