Telugu Lyrics
ఏటికి అడ్డు కడుతున్నా
పొలం పక్కన పోతున్నా
పంట కోస్తున్నా
అదిగో చూడు అమ్మ
అదిగో చూడు నాన్న
అదిగో చూడు అమ్మ
అదిగో చూడు నాన్న
పొద్దస్తమానం కష్టపడితే
కడుపు నిండుద్ది
తిండి లేక చస్తే
ఎవడూ దిక్కుండదు
దన్నపుడు దున్నుతున్నా
ఏటికి అడ్డు కడుతున్నా
పొలం పక్కన పోతున్నా
పంట కోస్తున్నా
చలిలోనో వానలోనో
ఎండలోనో
పొలం దున్నుకుంటా
కష్టపడితేనే
కడుపు నిండుద్ది
లేకపోతే చచ్చేదే
ఎవడూ దిక్కుండదు
దన్నపుడు దున్నుతున్నా
ఏటికి అడ్డు కడుతున్నా
పొలం పక్కన పోతున్నా
పంట కోస్తున్నా
English Lyrics / Transliteration
Eetiki addu kaduthunna
Palam pakkana pothunna
Panta kothunna
Adigo choodu amma
Adigo choodu nanna
Adigo choodu amma
Adigo choodu nanna
Poddasthanam kashtapadithe
Kadupu ninduddi
Thindi leka chesthe
Evadu dikkundadu
Dunnapudu dunnuthunna
Eetiki addu kaduthunna
Palam pakkana pothunna
Panta kothunna
Chalilano vaanalano
Endalano
Palam dunnukunta
Kashtapadithene
Kadupu ninduddi
Lekapothe chachedhe
Evadu dikkundadu
Dunnapudu dunnuthunna
Eetiki addu kaduthunna
Palam pakkana pothunna
Panta kothunna