Telugu Lyrics
నీ లోకమే నీదంటూ
గర్వం చె దుర్యోధన
నిన్నేలేది ఎవ్వరూ
లోకం లోన ఎవ్వరే
నీకంటూ ఉన్నారె
ఒంటరివై నువ్వేగా
మిగిలేది రేపటిలో
దురాస చె దుర్యోధన
నీ లోకమే నీదంటూ
గర్వం చె దుర్యోధన
నిన్నేలేది ఎవ్వరూ
బంధాలు అవసరమా
బలగాలే శాశ్వతమా
బంధాలు అవసరమా
బలగాలే శాశ్వతమా
తనువే చాలు కదా
కానీ అది కల కదా
నీడలే నీ బంధాలై
నీ వెంట తిరిగేలో
దురాస చె దుర్యోధన
నీ లోకమే నీదంటూ
గర్వం చె దుర్యోధన
నిన్నేలేది ఎవ్వరూ
ఆకాశం నీదంటూ
అనుకోకు ఏ క్షణం
ఆకాశం నీదంటూ
అనుకోకు ఏ క్షణం
అలలాయే నీ జీవితం
అంతా ఒక ఆట కదా
ఆటలో పరాజయమంటే
ఏంటో తెలిసేనా
దురాస చె దుర్యోధన
నీ లోకమే నీదంటూ
గర్వం చె దుర్యోధన
నిన్నేలేది ఎవ్వరూ
లోకం లోన ఎవ్వరే
నీకంటూ ఉన్నారె
ఒంటరివై నువ్వేగా
మిగిలేది రేపటిలో
English Lyrics / Transliteration
Nee lokame needantu
Garvam che Duryodhana
Nne ledi evvaroo
Lokam lona evvare
Neekantu unnare
Ontarivai nuvvega
Migiledi repatilo
Duraasa che Duryodhana
Nee lokame needantu
Garvam che Duryodhana
Nne ledi evvaroo
Bandhaalu avasarama
Balagaale shaashvatama
Bandhaalu avasarama
Balagaale shaashvatama
Thanuve chaalu kada
Kaani adi kala kada
Needale nee bandhaalai
Nee venta thirigelo
Duraasa che Duryodhana
Nee lokame needantu
Garvam che Duryodhana
Nne ledi evvaroo
Aakaasham needantu
Anukoku ae kshanam
Aakaasham needantu
Anukoku ae kshanam
Alalaaye nee jeevitam
Anthaa oka aata kada
Aatalo paraajayamante
Ento telisena
Duraasa che Duryodhana
Nee lokame needantu
Garvam che Duryodhana
Nne ledi evvaroo
Lokam lona evvare
Neekantu unnare
Ontarivai nuvvega
Migiledi repatilo