Telugu Lyrics
దుర్గమ్మా అందుకో హారతి
సింగారముగ అంగరంగ వైభోగముగ
దుర్గమ్మా అందుకో హారతి
అమ్మవారి రూపము అఖిలాండ నాయకి
అందరి మొక్కులు తీర్చగ
అమ్మవారి రూపము అఖిలాండ నాయకి
అందరి మొక్కులు తీర్చగ
దివ్య తేజముతో దివిలో వెలిగే
దుర్గమ్మా అందుకో హారతి
సింగారముగ అంగరంగ వైభోగముగ
దుర్గమ్మా అందుకో హారతి
సింగారముగ అంగరంగ వైభోగముగ
దుర్గమ్మా అందుకో హారతి
అమ్మవారి రూపము అఖిలాండ నాయకి
అందరి మొక్కులు తీర్చగ
అమ్మవారి రూపము అఖిలాండ నాయకి
అందరి మొక్కులు తీర్చగ
దివ్య తేజముతో దివిలో వెలిగే
దుర్గమ్మా అందుకో హారతి
సింగారముగ అంగరంగ వైభోగముగ
దుర్గమ్మా అందుకో హారతి
English Lyrics / Transliteration
Durgamma anduko haarathi
Singaramuga angaranga vaibhavamuga
Durgamma anduko haarathi
Ammavari roopamu akhilanda nayaki
Andari mokkulu theerchaga
Ammavari roopamu akhilanda nayaki
Andari mokkulu theerchaga
Divya thejamutho divilo velige
Durgamma anduko haarathi
Singaramuga angaranga vaibhavamuga
Durgamma anduko haarathi
Singaramuga angaranga vaibhavamuga
Durgamma anduko haarathi
Ammavari roopamu akhilanda nayaki
Andari mokkulu theerchaga
Ammavari roopamu akhilanda nayaki
Andari mokkulu theerchaga
Divya thejamutho divilo velige
Durgamma anduko haarathi
Singaramuga angaranga vaibhavamuga
Durgamma anduko haarathi