Telugu Lyrics
సర్వలోకేశ్వర స్వరూప
శ్రీశైల మల్లికార్జున దేవ
అంతరంగ దేవ
శ్రీశైల మల్లికార్జున దేవ
అంతరంగ దేవ
ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప
సర్వలోకేశ్వర స్వరూప
భూలోక వైకుంఠమున
వైకుంఠనాథుడై వెలిసిన
మల్లికార్జున శంకర
అంతరంగ శంకర
శ్రీశైల మల్లికార్జున దేవ
అంతరంగ దేవ
ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప
సర్వలోకేశ్వర స్వరూప
గిరిశిఖరమున దాగిన
దేవ దేవోత్తమా
హర హర శంకర
నమో నమః శంకర
శ్రీశైల మల్లికార్జున దేవ
అంతరంగ దేవ
ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప
సర్వలోకేశ్వర స్వరూప
English Lyrics / Transliteration
Sarvalokeshwara Swaroopa
Srisaila Mallikarjuna Deva
Antharanga Deva
Srisaila Mallikarjuna Deva
Antharanga Deva
Dwaadasha Jyothirlinga Swaroopa
Sarvalokeshwara Swaroopa
Bhooloka Vaikuntamuna
Vaikunthanathudai Velisina
Mallikarjuna Shankara
Antharanga Shankara
Srisaila Mallikarjuna Deva
Antharanga Deva
Dwaadasha Jyothirlinga Swaroopa
Sarvalokeshwara Swaroopa
Girishikharamuna Daagina
Deva Devottama
Hara Hara Shankara
Namo Namaha Shankara
Srisaila Mallikarjuna Deva
Antharanga Deva
Dwaadasha Jyothirlinga Swaroopa
Sarvalokeshwara Swaroopa