Telugu Lyrics
అత్యాలోక సుందరీ సకల లోకైక సుందరీ
అత్యాళుల శరణ్యమందర సార్వభౌమా
శ్రీనివాసా శ్రీనివాసా శ్రీనివాసా శ్రీనివాసా
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు
అగలైనది వేళాయి స్వామి మేలుకొను వేళాయి
అఖిల లోకముల వెలుతురు శ్రీనివాస మేలుకో
కౌసల్యా సుపుత్ర రామ పూర్వ సంధ్య మొదలాయె
లేవరా నరశార్ధూల చేయుము దైవ కార్యం
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
శ్రీరమారమణ కరుణా నిధే
శ్రీధర కేశవ శ్రీధర
శ్రీవేంకటేశ్వర శ్రీనివాస
శ్రీవేంకటేశ్వర శ్రీనివాస
English Lyrics / Transliteration
Athyaloka sundari sakala lokaika sundari
Athyalula sharanymantara sarvabhouma
Srinivasa Srinivasa Srinivasa Srinivasa
Kausalya supraja rama poorva sandhya pravarthate
Uthishta narashardula karthavyam daivamaahnikam
Uthishtothishta Govinda uthishta garudadhwaja
Uthishta Kamalakantha trailokyam mangalam kuru
Agalainadi velayee swami melukonu velayee
Akhila lokamula veluthuru Srinivasa meluko
Kausalya suputra rama poorva sandhya modalaye
Levara narashardula cheyumu daiva karyam
Sri Venkateswara Suprabhatham
Sriramaramaana karuna nidhe
Sridhara Keshava Sridhara
Srivenkateswara Srinivasa
Srivenkateswara Srinivasa