Telugu Lyrics
యేసయ్య నీ కృప చాలునయ్యా
ఈ బాధ లేదు పోయే బాధ లేదు
యేసయ్య నీ కృప చాలునయ్యా
యేసయ్యా నీ కృప చాలునయ్యా
నా జీవన యాత్రలో నీవే తోడనయ్యా
యేసయ్యా నీ కృప చాలునయ్యా
నా జీవన యాత్రలో నీవే తోడనయ్యా
కన్నీటి గాయములు మాన్పివే
నలిగిన హృదయమును లాలించివే
కన్నీటి గాయములు మాన్పివే
నలిగిన హృదయమును లాలించివే
నా ప్రాణమా యెహోవాను స్తుతించు
నా అంతరంగమా పరిశుద్ధ నామమును స్తుతించు
నా ప్రాణమా యెహోవాను స్తుతించు
నా అంతరంగమా పరిశుద్ధ నామమును స్తుతించు
ఈ బాధ లేదు పోయే బాధ లేదు
యేసయ్య నీ కృప చాలునయ్యా
ఈ బాధ లేదు పోయే బాధ లేదు
యేసయ్యా నీ కృప చాలునయ్యా
బలహీనతలో నీవే బలమయ్యా
కష్టాలలో నీవే ఓదార్పువయ్యా
బలహీనతలో నీవే బలమయ్యా
కష్టాలలో నీవే ఓదార్పువయ్యా
నీ ప్రేమ చాలునయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వమయ్యా నా యేసయ్యా
నీ ప్రేమ చాలునయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వమయ్యా నా యేసయ్యా
ఈ బాధ లేదు పోయే బాధ లేదు
యేసయ్య నీ కృప చాలునయ్యా
ఈ బాధ లేదు పోయే బాధ లేదు
యేసయ్య నీ కృప చాలునయ్యా
యేసయ్యా నీ కృప చాలునయ్యా
నా జీవన యాత్రలో నీవే తోడనయ్యా
యేసయ్యా నీ కృప చాలునయ్యా
నా జీవన యాత్రలో నీవే తోడనయ్యా
English Lyrics / Transliteration
Yesayya nee krupa chaalunayya
Ee baadha ledu poye baadha ledu
Yesayya nee krupa chaalunayya
Yesayya nee krupa chaalunayya
Naa jeevana yaathralo neeve thodanayya
Yesayya nee krupa chaalunayya
Naa jeevana yaathralo neeve thodanayya
Kanneeti gaayamulu maanpive
Naligina hrudayamunu laalinchi ve
Kanneeti gaayamulu maanpive
Naligina hrudayamunu laalinchi ve
Naa praanama Yehovaanu sthuthinchu
Naa antharangama parishuddha naamamunu sthuthinchu
Naa praanama Yehovaanu sthuthinchu
Naa antharangama parishuddha naamamunu sthuthinchu
Ee baadha ledu poye baadha ledu
Yesayya nee krupa chaalunayya
Ee baadha ledu poye baadha ledu
Yesayya nee krupa chaalunayya
Balaheenathalo neeve balamayya
Kashtaalalo neeve odaarpu vayya
Balaheenathalo neeve balamayya
Kashtaalalo neeve odaarpu vayya
Nee prema chaalunayya naa Yesayya
Neeve naa sarvamayya naa Yesayya
Nee prema chaalunayya naa Yesayya
Neeve naa sarvamayya naa Yesayya
Ee baadha ledu poye baadha ledu
Yesayya nee krupa chaalunayya
Ee baadha ledu poye baadha ledu
Yesayya nee krupa chaalunayya
Yesayya nee krupa chaalunayya
Naa jeevana yaathralo neeve thodanayya
Yesayya nee krupa chaalunayya
Naa jeevana yaathralo neeve thodanayya