Telugu Lyrics
ఆశలు రేపే దీపం నీవే
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఆశలు రేపే దీపం నీవే
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఎండలోనా వేడి నింగిలోను
అలసెనా నీ పాదం
చీకటిలోనా దారి తెలియక
ఆగిపోయె నా పయనం
ఎండలోనా వేడి నింగిలోను
అలసెనా నీ పాదం
చీకటిలోనా దారి తెలియక
ఆగిపోయె నా పయనం
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఆశలు రేపే దీపం నీవే
బహుకాలములైన కంటిపాపలో
నే కన్న కలలు
అవి నిజమాయే చూసి చూసి
ఆనంద బాష్పములు
బహుకాలములైన కంటిపాపలో
నే కన్న కలలు
అవి నిజమాయే చూసి చూసి
ఆనంద బాష్పములు
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఆశలు రేపే దీపం నీవే
పయనమంటే భయము నిన్నే
పలికేను నా స్వరము
కలిసి నడిచే ఓడిపోని
కలిసుందాం జీవితం
పయనమంటే భయము నిన్నే
పలికేను నా స్వరము
కలిసి నడిచే ఓడిపోని
కలిసుందాం జీవితం
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఆశలు రేపే దీపం నీవే
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
ఈ బతుకులేని బతుకులో ఆశలు రేపే దీపం నీవే
English Lyrics / Transliteration
Aashalu repe deepam neeve
Ee batukuleni batukulo aashalu repe deepam neeve
Ee batukuleni batukulo aashalu repe deepam neeve
Aashalu repe deepam neeve
Ee batukuleni batukulo aashalu repe deepam neeve
Ee batukuleni batukulo aashalu repe deepam neeve
Endalona vedi ningilonu
Alasena nee paadam
Cheekatilona daari teliyaka
Aagipoye naa payanam
Endalona vedi ningilonu
Alasena nee paadam
Cheekatilona daari teliyaka
Aagipoye naa payanam
Ee batukuleni batukulo aashalu repe deepam neeve
Aashalu repe deepam neeve
Bahukalamulaina kantipaapalo
Ne kanna kalalu
Avi nijamayye chusi chusi
Aananda baashpamulu
Bahukalamulaina kantipaapalo
Ne kanna kalalu
Avi nijamayye chusi chusi
Aananda baashpamulu
Ee batukuleni batukulo aashalu repe deepam neeve
Aashalu repe deepam neeve
Payanamante bhayam ninne
Palikenu naa swaramu
Kalisi nadiche odiponi
Kalisundam jeevitham