Telugu Lyrics
ఎ క్షణం… ఎ క్షణం…
అడగకున్నా అడిగినా,
ఎదురుచూడకున్నా,
ఎదురొచ్చినా…
అనుకోకున్నా, ఎదురొచ్చినా,
నీ తలపులే, నాలో,
మెరిసినా…
క్షణ క్షణం నీ కోసం
తపియించే, ప్రాణం
అలసిపోనీ…
కలలోనైనా, నీ వైనం
గమనించనీ, నా ప్రాణం
తనివొందనీ…
పొద్దు పొడిచినా,
అది నీ రూపమే
పొగమంచులో…
మెరుపుతీగలా,
నీ నవ్వే మెరిసె
మబ్బులో…
ఎ క్షణం… ఎ క్షణం…
ఎ క్షణం… ఎ క్షణం…
లోకం, మాయే,
నీతో లేక…
నేనే, లేనే…
నీతో, ఉంటే,
స్వర్గం, ఇక్కడ
బ్రతుకే, ఇక్కడ…
పొద్దు పొడిచినా,
అది నీ రూపమే
పొగమంచులో…
మెరుపుతీగలా,
నీ నవ్వే మెరిసె
మబ్బులో…
ఎ క్షణం… ఎ క్షణం…
ఎ క్షణం… ఎ క్షణం…
ఎ క్షణం… ఎ క్షణం…
ఎ క్షణం… ఎ క్షణం…
English Lyrics / Transliteration
E kshanam… E kshanam…
Adagukunna adigina,
Eduruchoodakunna,
Eduravachchina…
Anukokunna, eduravachchina,
Nee talapule, nalo,
Merisina…
Kshana kshanam nee kosam
Tapiyinche, pranam
Alasipone…
Kalalonaina, nee vainam
Gamaninchani, naa pranam
Tanivondani…
Poddu podichina,
Adi nee roopame
Pogamanchulo…
Meruputheegala,
Nee navve merise
Mabbulo…
E kshanam… E kshanam…
E kshanam… E kshanam…
Lokam, maaye,
Neetho leka…
Nene, lene…
Neetho, unte,
Swargam, ikkada
Brathuke, ikkada…
Poddu podichina,
Adi nee roopame
Pogamanchulo…
Meruputheegala,
Nee navve merise
Mabbulo…
E kshanam… E kshanam…
E kshanam… E kshanam…
E kshanam… E kshanam…
E kshanam… E kshanam…