Telugu Lyrics
ఈ రాగముండి ఈ తాళముండి
ఈ రాగముండి ఈ తాళముండి
నీ నృత్యానికై నిరీక్షణలో
ఈ రాగముండి ఈ తాళముండి
నీ నృత్యానికై నిరీక్షణలో
ఈ రాగముండి ఈ తాళముండి
ఈ గీతముండి ఈ వీణయుండి
ఈ గీతముండి ఈ వీణయుండి
ఈ గీతముండి ఈ వీణయుండి
నీ గానానికై నిరీక్షణలో
ఈ గీతముండి ఈ వీణయుండి
నీ గానానికై నిరీక్షణలో
ఈ రాగముండి ఈ తాళముండి
మధుమాస రాగిణి మధుర గానమా
సరసాల కోకిల సరస గానమా
మధుమాస రాగిణి మధుర గానమా
సరసాల కోకిల సరస గానమా
పరువాల పల్లవి పరిచయమా
వలపుల గీతిక వన్నె తెమ్మనా
పరువాల పల్లవి పరిచయమా
వలపుల గీతిక వన్నె తెమ్మనా
ఈ రాగముండి ఈ తాళముండి
ఈ రాగముండి ఈ తాళముండి
నీ నృత్యానికై నిరీక్షణలో
ఈ రాగముండి ఈ తాళముండి
నవ మల్లికల పందిరిలో
నవ మోహనముల నవరసాలలో
నవ మల్లికల పందిరిలో
నవ మోహనముల నవరసాలలో
సరసాల జాబిలి చందనమా
కౌగిలికి తనువా కమ్మ తెమ్మానా
సరసాల జాబిలి చందనమా
కౌగిలికి తనువా కమ్మ తెమ్మానా
ఈ రాగముండి ఈ తాళముండి
ఈ రాగముండి ఈ తాళముండి
నీ నృత్యానికై నిరీక్షణలో
ఈ రాగముండి ఈ తాళముండి
ఈ రాగముండి ఈ తాళముండి
English Lyrics / Transliteration
Ee raagamundi ee thaalamundi
Ee raagamundi ee thaalamundi
Nee nruthyaanikai nireekshanalo
Ee raagamundi ee thaalamundi
Nee nruthyaanikai nireekshanalo
Ee raagamundi ee thaalamundi
Ee geethamundi ee veenayundi
Ee geethamundi ee veenayundi
Ee geethamundi ee veenayundi
Nee gaananikai nireekshanalo
Ee geethamundi ee veenayundi
Nee gaananikai nireekshanalo
Ee raagamundi ee thaalamundi
Madhumaasa raagini madhura gaalama
Sarasala kokila sarasa gaalama
Madhumaasa raagini madhura gaalama
Sarasala kokila sarasa gaalama
Paruvaala pallavi parichayamaa
Valapula geethika vanne themmanaa
Paruvaala pallavi parichayamaa
Valapula geethika vanne themmanaa
Ee raagamundi ee thaalamundi
Ee raagamundi ee thaalamundi
Nee nruthyaanikai nireekshanalo
Ee raagamundi ee thaalamundi
Nava mallikala pandirilo
Nava mohanamula navarasalalo
Nava mallikala pandirilo
Nava mohanamula navarasalalo
Sarasala jaabili chandanamai
Kougiliki thanuvaa kamma themmanaa
Sarasala jaabili chandanamai
Kougiliki thanuvaa kamma themmanaa
Ee raagamundi ee thaalamundi
Ee raagamundi ee thaalamundi
Nee nruthyaanikai nireekshanalo
Ee raagamundi ee thaalamundi
Ee raagamundi ee thaalamundi