Telugu Lyrics
ఈ తీరుగ నను దయ చూచేదవో
ప్రభూ ఈ తీరుగ నను దయ చూచేదవో
ఆశ్రయించితినయ్యా నిన్నే
ఆశ్రయించితినయ్యా నిన్నే
ప్రభూ ఆశ్రయించితినయ్యా నిన్నే
ఏ రీతి నను వీడి పోయెదవో
ఈ తీరుగ నను దయ చూచేదవో
ప్రభూ ఈ తీరుగ నను దయ చూచేదవో
వరించిన ప్రియుడవై
వరించిన ప్రియుడవై
వన్నెకెక్కించిన దైవం నీవే
వరించిన ప్రియుడవై
వన్నెకెక్కించిన దైవం నీవే
నన్నెప్పుడు మరిచిపోతావో
నన్నెప్పుడు మరిచిపోతావో
ప్రభూ నన్నెప్పుడు మరిచిపోతావో
ఈ తీరుగ నను దయ చూచేదవో
ప్రభూ ఈ తీరుగ నను దయ చూచేదవో
మదిలోన మమతామృతము
మదిలోన మమతామృతము
మెరిపించిన భువనైక వినుత
మదిలోన మమతామృతము
మెరిపించిన భువనైక వినుత
నన్ను మరచిన సుమతినీవే
నన్ను మరచిన సుమతినీవే
ప్రభూ నన్ను మరచిన సుమతినీవే
ఈ తీరుగ నను దయ చూచేదవో
ప్రభూ ఈ తీరుగ నను దయ చూచేదవో
English Lyrics / Transliteration
Ee theeruga nanu daya choochedavo
Prabhu ee theeruga nanu daya choochedavo
Aashrayinchithinayyaa ninne
Aashrayinchithinayyaa ninne
Prabhu aashrayinchithinayyaa ninne
E reethi nanu veedi poyedavo
Ee theeruga nanu daya choochedavo
Prabhu ee theeruga nanu daya choochedavo
Varinchina priyudavai
Varinchina priyudavai
Vannekkikincha daivam neeve
Varinchina priyudavai
Vannekkikincha daivam neeve
Nanneppudu marichipothavo
Nanneppudu marichipothavo
Prabhu nanneppudu marichipothavo
Ee theeruga nanu daya choochedavo
Prabhu ee theeruga nanu daya choochedavo
Madilona mamathaamruthamu
Madilona mamathaamruthamu
Meripinchina bhuvanaiika vinutha
Madilona mamathaamruthamu
Meripinchina bhuvanaiika vinutha
Nannu marachina sumatheeneve
Nannu marachina sumatheeneve
Prabhu nannu marachina sumatheeneve
Ee theeruga nanu daya choochedavo
Prabhu ee theeruga nanu daya choochedavo