Telugu Lyrics
ఈ విధి లీల ఏమిటో
ప్రియా ప్రియా ప్రియా
నీ మనసులో ఏముందో
ఈ విధి లీల ఏమిటో
ప్రియా ప్రియా ప్రియా
నీ మనసులో ఏముందో
చూడ తరమా
ఓ ప్రియతమా
ఈ విధి లీల ఏమిటో
ప్రియా ప్రియా ప్రియా
నీ మనసులో ఏముందో
మనసున మమతలు
మదిలో మొహములు
తొలి కలయికలో
తొలి వెలుగులో
ప్రేమతొ ఒదిగిన
ప్రతి క్షణంలో
హ్రుదయా సకిన
హ్రుదయ సకిన
అర్ధమవదేమో
ఈ విధి లీల ఏమిటో
ప్రియా ప్రియా ప్రియా
నీ మనసులో ఏముందో
కనులు కనని
కారణమేమిటో
పెదవి పెదవి
పలికేదేమిటో
చెలిమి చెలిమి
చెప్పేదేమిటో
నేను నీకు
నేను నీకు
ఎంత సొంతమో
ఈ విధి లీల ఏమిటో
ప్రియా ప్రియా ప్రియా
నీ మనసులో ఏముందో
ఈ విధి లీల ఏమిటో
ప్రియా ప్రియా ప్రియా
నీ మనసులో ఏముందో
చూడ తరమా
ఓ ప్రియతమా
ఈ విధి లీల ఏమిటో
ప్రియా ప్రియా ప్రియా
నీ మనసులో ఏముందో
English Lyrics / Transliteration
Ee vidhi leela emito
Priya priya priya
Nee manasulo emundo
Ee vidhi leela emito
Priya priya priya
Nee manasulo emundo
Chooda tarama
O priyatama
Ee vidhi leela emito
Priya priya priya
Nee manasulo emundo
Manasuna mamatalu
Madilo mohamulu
Toli kalayikalo
Toli velugulo
Prematho odigina
Prati kshanamlo
Hrudaya sakina
Hrudaya sakina
Ardhamavademoo
Ee vidhi leela emito
Priya priya priya
Nee manasulo emundo
Kanulu kanani
Karanam emito
Pedavi pedavi
Palikede mito
Chelimi chelimi
Cheppedemito
Nenu neeku
Nenu neeku
Entha sonthamo
Ee vidhi leela emito
Priya priya priya
Nee manasulo emundo
Ee vidhi leela emito
Priya priya priya
Nee manasulo emundo
Chooda tarama
O priyatama
Ee vidhi leela emito
Priya priya priya
Nee manasulo emundo