Telugu Lyrics
ఇది కన్నది రాజా చందురుని
ఈ దేవుని ఈ దీవుని
ఇది కన్నది రాజా చందురుని
అందాల చందురుని
అందరిలో చందురుని
అందాల చందురుని
అందరిలో చందురుని
తల్లిదండ్రుల పతిష్టిత
పుత్రుని రాజా చందురుని
ఈ దేవుని ఈ దీవుని
ఇది కన్నది రాజా చందురుని
తల్లి లాలన తాకుతుంటే
చందురుడు వాడు పులకిస్తుంటే
తండ్రి నవ్వుల తాకిడితో
చందురుడు వాడు పరుగులెస్తుంటే
తల్లిదండ్రుల కళ్ళల్లో
తమ చందురుడు మెరుస్తుంటే
బాల్యపు పాటలు వింటుంటే
చందురుడు వాడు పాడస్తుంటే
చూడ ముచ్చటగా
అందరిలో చందురుని
చూడ ముచ్చటగా
అందాల చందురుని
ఈ దేవుని ఈ దీవుని
ఇది కన్నది రాజా చందురుని
అంతులేని ఆనందం
వారి పెళ్ళి కన్నుల పండుగ
అన్నదమ్ముల ఆప్యాయత
అలరిస్తూ నవ్వించే ఆత్మీయత
తోబుట్టువుల ప్రేమ బంధం
తళతళ మెరిసే ఆశాకిరణం
మరి చిన్నాన్నల ఆశీస్సులతో
వారందించే ఆశీర్వాదాలతో
పెళ్ళి పిలుపుకి
రాజా చందురుని
పెళ్ళి పిలుపుకి
అందాల చందురుని
ఈ దేవుని ఈ దీవుని
ఇది కన్నది రాజా చందురుని
ఈ దేవుని ఈ దీవుని
ఇది కన్నది రాజా చందురుని
అందాల చందురుని
అందరిలో చందురుని
అందాల చందురుని
అందరిలో చందురుని
తల్లిదండ్రుల పతిష్టిత
పుత్రుని రాజా చందురుని
ఈ దేవుని ఈ దీవుని
ఇది కన్నది రాజా చందురుని
English Lyrics / Transliteration
Idi kannadi raaja chandruni
Ee devuni ee deevuni
Idi kannadi raaja chandruni
Andala chandruni
Andarilo chandruni
Andala chandruni
Andarilo chandruni
Tallidandrula pratishthita
Putruni raaja chandruni
Ee devuni ee deevuni
Idi kannadi raaja chandruni
Talli laalana taakutunte
Chandrudu vaadu pulakistunte
Tandri navvula taakiditho
Chandrudu vaadu parugulestunte
Tallidandrula kallallo
Tama chandrudu merustunte
Baalyapu paatalu vintunte
Chandrudu vaadu paadastunte
Chuda muchchataga
Andarilo chandruni
Chuda muchchataga
Andala chandruni
Ee devuni ee deevuni
Idi kannadi raaja chandruni
Antuleni aanandam
Vaari pelli kannula panduga
Annadammula aapyaayata
Alaristoo navvinche aatmeeyata
Tobuttuvula prema bandham
Talatala merise aashaakiranm
Mari chinnaannala aasisthulo
Vaarandinche aasheervaadaalatho
Pelli pilupuki
Raaja chandruni
Pelli pilupuki
Andala chandruni
Ee devuni ee deevuni
Idi kannadi raaja chandruni
Ee devuni ee deevuni
Idi kannadi raaja chandruni
Andala chandruni
Andarilo chandruni
Andala chandruni
Andarilo chandruni
Tallidandrula pratishthita
Putruni raaja chandruni
Ee devuni ee deevuni
Idi kannadi raaja chandruni