Telugu Lyrics
ఎద లోపల కొణసాగు
ఏ కోవలో ఏ లోకములో
ఈ ప్రేమకి చోటుంది
ఎడ లోపల కొణసాగు
ఎద లోపల కొణసాగు
ఏ కోవలో ఏ లోకములో
ఈ ప్రేమకి చోటుంది
మాయలోకపు మంఛులారా
మా నాడే నా మనసే వెన్నెల
నిండు నింగిలో వెలుగుతున్న
నీ చందురునై నేనే వెలిగేనా
మనసున మనసు కలిసిన వేళ
చెలిమికి చెలిమే ఆనందమా
రేపన్నది లేదు నీవన్నది నిజం
నీవన్నది నిజం
ఎడ లోపల కొణసాగు
ఎద లోపల కొణసాగు
ఏ కోవలో ఏ లోకములో
ఈ ప్రేమకి చోటుంది
చిరు గాలిలోన నిను తాకి
మెత్తగ తేలిపోనా
నీ నవ్వుల తేనె తావి
నాలోన నిండిపోనా
చిరు గాలిలోన నిను తాకి
మెత్తగ తేలిపోనా
నీ నవ్వుల తేనె తావి
నాలోన నిండిపోనా
మెరిసే కన్నుల ఊసులు వినాలి
నీ మౌనములోన ఏదో పిలుపుంది
ఎంతైన నీ తోడు నే కోరుకున్నా
నే కోరుకున్నా
ఎడ లోపల కొణసాగు
ఎద లోపల కొణసాగు
ఏ కోవలో ఏ లోకములో
ఈ ప్రేమకి చోటుంది
ఎడ లోపల కొణసాగు
ఎద లోపల కొణసాగు
ఏ కోవలో ఏ లోకములో
ఈ ప్రేమకి చోటుంది
English Lyrics / Transliteration
Eda lopala konasagu
E kovalo e lokamulo
Ee premaki chotundi
Eda lopala konasagu
Eda lopala konasagu
E kovalo e lokamulo
Ee premaki chotundi
Mayalokapu manchulara
Maa naade naa manase vennela
Nindu ningilo velugutunna
Nee chandurunai nene veligena
Manasuna manasu kalisina vela
Chelimiki chelime aanandama
Repannadi ledu nee vannadi nijam
Nee vannadi nijam
Eda lopala konasagu
Eda lopala konasagu
E kovalo e lokamulo
Ee premaki chotundi
Chiru gaalilona ninu taaki
Mettaga telipona
Nee navvula tene taavi
Naalona nindipona
Chiru gaalilona ninu taaki
Mettaga telipona
Nee navvula tene taavi
Naalona nindipona
Merise kannula usulu vinaali
Nee maunamulona edo pilupundi
Entaina nee thodu ne korukunna
Ne korukunna
Eda lopala konasagu
Eda lopala konasagu
E kovalo e lokamulo
Ee premaki chotundi
Eda lopala konasagu
Eda lopala konasagu
E kovalo e lokamulo
Ee premaki chotundi