Telugu Lyrics
ఎవరితో కలిసి వెళ్ళానో
కాలం కనుమరుగై
కలలే విరిసే వేళలో
ఏదారిలో నడిచానో
ఎవరితో కలిసి వెళ్ళానో
కాలం కనుమరుగై
కలలే విరిసే వేళలో
చెలిమి కొంగొత్త లోకం
చిరునగవులే మంత్రాలం
కరిగే కోరికలు
ఆమని పాటలో
ఏదారిలో నడిచానో
ఎవరితో కలిసి వెళ్ళానో
కాలం కనుమరుగై
కలలే విరిసే వేళలో
మెరిసేటి మెరుపులే
మనిషై మారేవేళ
ఎదురుగ నిలబడి
ఎంతో పిలిచేవేళ
హృదయపు లోతులలో
ఆశల ప్రవాహాలు
ఏవో మధురానుభూతులు
తొలిసారిగా కలిగేలో
ఏదారిలో నడిచానో
ఎవరితో కలిసి వెళ్ళానో
కాలం కనుమరుగై
కలలే విరిసే వేళలో
పూచేటి పూవులే
పులకింత కలిగించేలా
ఆడేటి వయసులే
ఆనందము పంచేలా
నింగి నేల కలిసే
సందె పొద్దులొ
ఏదో కొత్త సంతోషం
తెచ్చి నీవే ఇచ్చేలో
ఏదారిలో నడిచానో
ఎవరితో కలిసి వెళ్ళానో
కాలం కనుమరుగై
కలలే విరిసే వేళలో
చెలిమి కొంగొత్త లోకం
చిరునగవులే మంత్రాలం
కరిగే కోరికలు
ఆమని పాటలో
English Lyrics / Transliteration
Evaritho kalisi vellano
Kaalam kanumarugai
Kalale virise velalo
Edharilo nadichano
Evaritho kalisi vellano
Kaalam kanumarugai
Kalale virise velalo
Chelimi kongotha lokam
Chirunagavule mantralam
Karige korikalu
Aamani paatalo
Edharilo nadichano
Evaritho kalisi vellano
Kaalam kanumarugai
Kalale virise velalo
Meriseti merupule
Manishai maarevela
Eduruga nilabadi
Entho pilichevela
Hrudayapu lothulalo
Aashala pravahalu
Evo madhuraanubhoothulu
Tholisaariga kaligelo
Edharilo nadichano
Evaritho kalisi vellano
Kaalam kanumarugai
Kalale virise velalo
Pocheti poovule
Pulakintha kaliginchela
Aadeti vayusule
Aanandamu panchela
Ningi nela kalise
Sande poddulon
Edho kotha santhosham
Thechi neeve icchelo
Edharilo nadichano
Evaritho kalisi vellano
Kaalam kanumarugai
Kalale virise velalo
Chelimi kongotha lokam
Chirunagavule mantralam
Karige korikalu
Aamani paatalo