Telugu Lyrics
ఎడపాలికె ప్రాయం ప్రేమంటే
పూలరెక్కల బంధం ప్రేమంటే
పూలరెక్కల బంధం ప్రేమంటే
ఎడపాలికె ప్రాయం ప్రేమంటే
నడిరేయి చలిలో ఒడిలోన
మెల్లగా అలికిడి ప్రేమంటే
కలిసి నడిచే దారుల్లోన
కొత్త వెలుగులు ప్రేమంటే
కొత్త వెలుగులు ప్రేమంటే
ఎడపాలికె ప్రాయం ప్రేమంటే
పూలరెక్కల బంధం ప్రేమంటే
రేయి పగలు కలసి కూడ
కనులు తెరవని కల ప్రేమంటే
ఏదో పిచ్చి మత్తులోన
లోకం మరచిన వైనం ప్రేమంటే
లోకం మరచిన వైనం ప్రేమంటే
ఎడపాలికె ప్రాయం ప్రేమంటే
పూలరెక్కల బంధం ప్రేమంటే
ఎడపాలికె ప్రాయం ప్రేమంటే
English Lyrics / Transliteration
Edapalike praayam premante
Poolarekkala bandham premante
Poolarekkala bandham premante
Edapalike praayam premante
Nadireyi chalilo odilona
Mellaga alikidi premante
Kalisi nadiche daarullona
Kotha velugulu premante
Kotha velugulu premante
Edapalike praayam premante
Poolarekkala bandham premante
Reyi pagalu kalasi kooda
Kanulu teravani kala premante
Edo pichi matthulona
Lokam marachina vainam premante
Lokam marachina vainam premante
Edapalike praayam premante
Poolarekkala bandham premante
Edapalike praayam premante