Telugu Lyrics
ఏదో అయ్యింది
ఎదెదో అయ్యింది
ఏదో అయ్యింది
నవ్వితే లోకం మొత్తం
ముందుకు వస్తున్నట్లు
అనిపిస్తుందెందుకో
నీతో నడిస్తే
ఈ దారి మొత్తం
ఎంతో అందంగా
తొలిసారిగా
ఎదెదో అయ్యింది
ఏదో అయ్యింది
ఎదెదో అయ్యింది
ఏదో అయ్యింది
నీలి నీలి కళ్ళలో
నేనే ఉన్నా అనుకో
ఏదో ఒకటి చెప్పెయ్
అడుగు నిన్ను
నా ఊహలే
అన్ని నీవే
నాలో నేనే లేను
ఏమై పోయినట్టో
ఏదో అయ్యింది
ఎదెదో అయ్యింది
ఏదో అయ్యింది
ఎదెదో అయ్యింది
పగలంతా నీ ధ్యాసే
రాత్రంతా నీ ఊహలే
అవునులే
నాతోటే నువ్వు
ఎప్పుడూ ఇలా
ఉంటే చాలె
నాకేమి వద్దులే
గాలిలో తేలితే
అంతేలే
ఏదో అయ్యింది
ఎదెదో అయ్యింది
ఏదో అయ్యింది
ఎదెదో అయ్యింది
నవ్వితే లోకం మొత్తం
ముందుకు వస్తున్నట్లు
అనిపిస్తుందెందుకో
నీతో నడిస్తే
ఈ దారి మొత్తం
ఎంతో అందంగా
తొలిసారిగా
English Lyrics / Transliteration
Edo ayyindi
Ededo ayyindi
Edo ayyindi
Navvithe lokam mottham
Munduku vastunnatlu
Anipisthundenduko
Neetho nadisthe
Ee daari mottham
Entho andanga
Tholisariga
Ededo ayyindi
Edo ayyindi
Ededo ayyindi
Edo ayyindi
Neeli neeli kallalo
Nene unna anuko
Edo okati cheppey
Adugu ninnu
Naa oohale
Anni neeve
Naalo nene lenu
Emai poyinatto
Edo ayyindi
Ededo ayyindi
Edo ayyindi
Ededo ayyindi
Pagal antha nee dhyaase
Raathrantha nee oohale
Avunule
Naathote nuvvu
Eppudu ilaa
Unte chaale
Naakemi vaddule
Gaalilo thelithe
Anthele
Edo ayyindi
Ededo ayyindi
Edo ayyindi
Ededo ayyindi
Navvithe lokam mottham
Munduku vastunnatlu
Anipisthundenduko
Neetho nadisthe
Ee daari mottham
Entho andanga
Tholisariga