Telugu Lyrics
ఈ వేళలో
తెలియని భావాలే
నా గుండెలో
ఎడెదో ప్రేమేదో
ఈ వేళలో
తెలియని భావాలే
నా గుండెలో
మెల్లగా నడిచె నీ దారిలో
మదిలో మెరిసె కల
కాలం కరిగి పోయె నీ కోసమై
బ్రతుకున వెలిసె వెలుతురు
ఎడెదో ప్రేమేదో
ఈ వేళలో
తెలియని భావాలే
నా గుండెలో
పలికిన పలుకులు
మనసును తాకెగా
శిలయైనా కరిగేలా
నీ చూపులో
అడుగున అడుగులు
కలిసి సాగగా
రెండే మనసులు
ఒకటే దారిన
మనసున మధురం
పంచుకునే తరుణం
సెలయేరు నాట్యం
చేసే వేళలో
ఎడెదో ప్రేమేదో
ఈ వేళలో
తెలియని భావాలే
నా గుండెలో
ఎడెదో ప్రేమేదో
ఈ వేళలో
తెలియని భావాలే
నా గుండెలో
తనువెంతో
తనువెంతో
మెరిసే మెరుపుల
సరికొత్త లోకం
అందుకోగా
ఒకటే చూపులో
ఒకటే ఊపిరి
బంధాలు అల్లెనే
ప్రేమగా
కన్నులలో
మెరిసే కాంతులే
గుండెల సంగీతం
అవుతున్న వేళ
ఎడెదో ప్రేమేదో
ఈ వేళలో
తెలియని భావాలే
నా గుండెలో
ఎడెదో ప్రేమేదో
ఈ వేళలో
తెలియని భావాలే
నా గుండెలో
English Lyrics / Transliteration
Ee velalo
Teliyani bhavale
Na gundelo
Ededo premedo
Ee velalo
Teliyani bhavale
Na gundelo
Mellaga nadiche nee daarilo
Madilo merise kala
Kaalam karigi poye nee kosamai
Bratukuna velise veluturu
Ededo premedo
Ee velalo
Teliyani bhavale
Na gundelo
Palikina palukulu
Manasunu taakega
Silayaina karelaa
Nee choopulo
Adugune adugulu
Kalisi saagagaa
Rende manasulu
Okate daarina
Manasuna madhuram
Panchukune tarunam
Selayeru natyam
Chese velalo
Ededo premedo
Ee velalo
Teliyani bhavale
Na gundelo
Ededo premedo
Ee velalo
Teliyani bhavale
Na gundelo
Tanuvaintho
Tanuvaintho
Merise merupula
Sarikotta lokam
Andukoga
Okate choopulo
Okate oopiri
Bandhaalu alle ne
Premaga
Kannulalo
Merise kaanthule
Gundela sangeetham
Avuthunna vela
Ededo premedo
Ee velalo
Teliyani bhavale
Na gundelo
Ededo premedo
Ee velalo
Teliyani bhavale
Na gundelo