Telugu Lyrics
కరుణావరమయీ నీకే నమస్కారం
తల్లి దైవానివేలే శ్రీమహాలక్ష్మి
వరమిచ్చు భువనాలివే నమస్కారం
అష్టలక్ష్ములు నీవేలే శ్రీమహాలక్ష్మి
ధరణిలో వెలిగే నీకే నమస్కారం
సౌభాగ్యాల రూపానివే శ్రీమహాలక్ష్మి
ధరణిలో నీవేలే నమస్కారం
నిన్ను నమ్మినవారికి చింతయే లేదు
నిన్ను కొలిచేవారికి లోటే లేదు
ధన ధాన్యాలతో కలకాలం
వర్ధిల్లేటట్టు చేసేవులే
అందాల దేవతవేలే శ్రీమహాలక్ష్మి
అండగా నిలిచే నీకే నమస్కారం
అష్టైశ్వర్యాలన్ని నీవే శ్రీమహాలక్ష్మి
అందరిని కాచే నీకే నమస్కారం
పసుపు కుంకుమల నీవే శ్రీమహాలక్ష్మి
పవిత్రతే నీవేలే నమస్కారం
మంగళములన్ని నీవే శ్రీమహాలక్ష్మి
మరపురాని రూపమేలే నమస్కారం
అమ్మలగన్న అమ్మవు నీవే
అందరిని కనే తల్లివి నీవే
జగమంతటా వెలిగే జ్యోతివి
శ్రీమహాలక్ష్మి శ్రీమహాలక్ష్మి
English Lyrics / Transliteration
Karunavaramayi neeke namaskaram
Thalli daivanivele Srimahalakshmi
Varamichchu bhuvanali ve namaskaram
Ashtalakshmuluneevele Srimahalakshmi
Dharanilo velige neeke namaskaram
Soubhagyaala roopaanive Srimahalakshmi
Dharanilo neevele namaskaram
Ninnu namminavaariki chintaye ledu
Ninnu kolichevaariki lote ledu
Dhana dhanyaalatho kalakaalam
Vardhillatetttu chesevu le
Andaala devatavele Srimahalakshmi
Andagaa niliche neeke namaskaram
Ashtaaiswaryaalanni neeve Srimahalakshmi
Andarini kaache neeke namaskaram
Pasupu kumkumala neeve Srimahalakshmi
Pavitrate neevele namaskaram
Mangalamulanni neeve Srimahalakshmi
Marapurani roopamele namaskaram
Ammalaganna ammavuneve
Andarini kane thallivi neeve
Jagamantataa velige jyothivi
Srimahalakshmi Srimahalakshmi