Telugu Lyrics
మనసులోన ఏదో చెరకుంది
ఏదో కదిలింది
గుండెలోన ఏదో కదిలింది
కనులు మూసినా
కలతలేవీ రావుగా
నీ తలపులతో
నిదురపోయే వెన్నెల
ఏదో చెరకుంది
మనసులోన ఏదో చెరకుంది
ఏదో కదిలింది
గుండెలోన ఏదో కదిలింది
నాలోన నాకు
తెలియని ఓ మార్పు
నీ పిలుపేనా
నీ చూపుతోనా
చెప్పలేని ఓ
హాయిని నే
కలిగి ఉన్నా
ఎందుకో
నీ కన్న
కలలలో నే
ఉంటానా
నే మదిలో
నిలిచి ఉంటానా
ఈ లోకం
వేరైనా
మన బంధం
పదిలంగా
ఏదో చెరకుంది
మనసులోన ఏదో చెరకుంది
ఏదో కదిలింది
గుండెలోన ఏదో కదిలింది
కనులు మూసినా
కలతలేవీ రావుగా
నీ తలపులతో
నిదురపోయే వెన్నెల
English Lyrics / Transliteration
Manasulona edho cherukundi
Edho kadilindi
Gundelona edho kadilindi
Kanulu musina
Kalathalevi raavuga
Nee talapulatho
Nidurapoye vennela
Edho cherukundi
Manasulona edho cherukundi
Edho kadilindi
Gundelona edho kadilindi
Naalona naaku
Teliyani o maarpu
Nee pilupena
Nee chooputhona
Cheppaleni o
Haayini ne
Kaligi unna
Enduko
Nee kanna
Kalalalo ne
Untaana
Ne madilo
Nilichi untaana
Ee lokam
Veraina
Mana bandham
Padilanga
Edho cherukundi
Manasulona edho cherukundi
Edho kadilindi
Gundelona edho kadilindi
Kanulu musina
Kalathalevi raavuga
Nee talapulatho
Nidurapoye vennela