Telugu Lyrics
కొత్త లోకం
నాకు కనిపించె నేడు
ఏదో ఏదో
కొత్త భాష
నాకు వినపడె నేడు
ఎందుకో ఈ ఆనందం
ఎందుకో ఈ సంతోషం
హృదయాన ఏదో ఈ వేగం
అందాల ఈ యవ్వనం
అవును అవును
ఇదేనేమో
నా మనసు అడిగిన సంతోషం
అవును అవును
ఇదేనేమో
నీవు అడిగిన సంతోషం
ఏదో ఏదో
కొత్త లోకం
నాకు కనిపించె నేడు
ఏదో ఏదో
కొత్త భాష
నాకు వినపడె నేడు
హే చిగురించే
ఈ ఉదయం
నన్నే కదిలించె
ఈ కావ్యం
నీతో నీతో
చేరువయ్యా
ఒక తీరం
అందుకోగా
ఇన్నాళ్ళ
నా కలల
లోకం
నిజమవ్వగా
నీ కళ్ళలో
నా రూపం
నాకు కనిపించే
ప్రాణం
ఈ చూపులు
ఈ ఊసులు
కొత్త ఆశలు
అందించగా
అవును అవును
ఇదేనేమో
నా మనసు అడిగిన సంతోషం
అవును అవును
ఇదేనేమో
నీవు అడిగిన సంతోషం
ఏదో ఏదో
కొత్త లోకం
నాకు కనిపించె నేడు
ఏదో ఏదో
కొత్త భాష
నాకు వినపడె నేడు
English Lyrics / Transliteration
Kotta lokam
Naaku kanipinche nedu
Edho edho
Kotta bhasha
Naaku vinapade nedu
Enduko ee aanandam
Enduko ee santosham
Hridayana edho ee vegam
Andala ee yavvanam
Avunu avunu
Idhenemo
Naa manasu adigina santosham
Avunu avunu
Idhenemo
Neevu adigina santosham
Edho edho
Kotta lokam
Naaku kanipinche nedu
Edho edho
Kotta bhasha
Naaku vinapade nedu
Hey chigurinche
Ee udayam
Nanne kadilinche
Ee kaavyam
Neetho neetho
Cheruvayya
Oka theeram
Andukoga
Innalla
Naa kalala
Lokam
Nijamavvaga
Nee kallalo
Naa roopam
Naaku kanipinche
Pranam
Ee choopulu
Ee oosulu
Kotta aashalu
Andinchaga
Avunu avunu
Idhenemo
Naa manasu adigina santosham
Avunu avunu
Idhenemo
Neevu adigina santosham
Edho edho
Kotta lokam
Naaku kanipinche nedu
Edho edho
Kotta bhasha
Naaku vinapade nedu