Telugu Lyrics
ఏదో నీలో ఉన్నాది… దానితో ఆడే ఆటే ఉన్నాది
నీలో ఏదో… అందంగా…
కంటికి కనిపించని…
అందంగా…

పసిపాపల నవ్వులో…
అది కనిపిస్తుంటే…
ఆనందాలే…
ఎన్నెన్నో…
గుండెల్లో సవ్వడిలో…
అది వినిపిస్తుంటే…
సంగీతాలే…
ఎన్నెన్నో…
నీ చూపులతో…
ఏదో రాగాలేవో…
అంతరంగంలో…
అల్లుకున్నావిగా…
ఏదో నీలో ఉన్నాది… దానితో ఆడే ఆటే ఉన్నాది
ఏదో నీలో ఉన్నాది… దానితో ఆడే ఆటే ఉన్నాది
మెరిసే కళ్ళలో…
అది వెలిగిస్తుంటే…
తారలన్నీ…
పలకరించునే…
నీ పెదవుల పలికిలో…
అది కులుకుతుంటే…
వలపులన్నీ…
పరుగు తీయునే…
నీ నవ్వులతో…
ఏదో అందాలన్నీ…
పరుచుకుంటా…
ప్రాణమంతా…
ఏదో నీలో ఉన్నాది… దానితో ఆడే ఆటే ఉన్నాది
ఏదో నీలో ఉన్నాది… దానితో ఆడే ఆటే ఉన్నాది
నీలో ఏదో… అందంగా…
కంటికి కనిపించని…
అందంగా…
ఏదో నీలో ఉన్నాది… దానితో ఆడే ఆటే ఉన్నాది
ఏదో నీలో ఉన్నాది… దానితో ఆడే ఆటే ఉన్నాది
English Lyrics / Transliteration
Edho neelo unnadi… daanitho aade aate unnadi
Neelo edho… andamga…
Kantiki kanipinchani…
Andamga…

Pasipaapala navvulo…
Adi kanipistunte…
Aanandaale…
Ennenno…
Gundello savvadilo…
Adi vinipistunte…
Sangeethaale…
Ennenno…
Nee choopulatho…
Edho raagaalevo…
Antharangamlo…
Allukunnnavigaa…
Edho neelo unnadi… daanitho aade aate unnadi
Edho neelo unnadi… daanitho aade aate unnadi
Merise kallalo…
Adi veligistunte…
Thaaralanni…
Palakarinchune…
Nee pedavula palikilo…
Adi kulukutunte…
Valapulanni…
Parugu theeyune…
Nee navvulatho…
Edho andaalanni…
Paruchukuntaa…
Praanamantaa…