Telugu Lyrics
నీ రూపం కోసం… నీ మాట కోసం
ఎదురు చూస్తున్నా… ఎదురు చూస్తున్నా
నీ అడుగుల సవ్వడికై… నీ చూపులకై
నీవు లేని ఈ లోకం… శూన్యమౌనులే
నీవు లేని ఈ నింగిలో… తారలే కరువాయెనే
నీవు లేని నా పెదవులపై… నవ్వులెండిపోయెనే
నీవు లేని నా మనసులో… ఆశలు ఆరిపోయెనే
ఎదురు చూస్తున్నా… ఎదురు చూస్తున్నా
నీ రూపం కోసం… నీ మాట కోసం
ఎదురు చూస్తున్నా… ఎదురు చూస్తున్నా
నీ అడుగుల సవ్వడికై… నీ చూపులకై
నేను నీకోసం… నీవు నాకోసం
మనసే వెతికే… ప్రేమించమని
నీవు ఎటో వెళ్లిపోతే…
ఈ లోకం ఏమైపోద్దో
నేనెటో వెళ్లిపోతే…
ఈ ప్రాణం ఎందుకైపోద్దో
ఎదురు చూస్తున్నా… ఎదురు చూస్తున్నా
నీ రూపం కోసం… నీ మాట కోసం
ఎదురు చూస్తున్నా… ఎదురు చూస్తున్నా
నీ అడుగుల సవ్వడికై… నీ చూపులకై
వచ్చేసేయ్… వచ్చేసేయ్…
నా ఊపిరివై… నా నేస్తమై
వచ్చేసేయ్… వచ్చేసేయ్…
నా కలలన్ని… నిజం చెయ్యగా
ఎదురు చూస్తున్నా… ఎదురు చూస్తున్నా
నీ రూపం కోసం… నీ మాట కోసం
ఎదురు చూస్తున్నా… ఎదురు చూస్తున్నా
నీ అడుగుల సవ్వడికై… నీ చూపులకై
English Lyrics / Transliteration
Nee roopam kosam… Nee maata kosam
Edhuru choosthunna… Edhuru choosthunna
Nee adugula savvadikai… Nee choopulakai
Neevu leni ee lokam… Shoonyamounule
Neevu leni ee ningilo… Thaarale karuvaayene
Neevu leni naa pedavulapai… Navvulemdipoyene
Neevu leni naa manasulo… Aashalu aaripoyene
Edhuru choosthunna… Edhuru choosthunna
Nee roopam kosam… Nee maata kosam
Edhuru choosthunna… Edhuru choosthunna
Nee adugula savvadikai… Nee choopulakai
Nenu neekosam… Neevu naakosam
Manase vethike… Preminchamani
Neevu eto vellipothe…
Ee lokam emaipoddho
Neneto vellipothe…
Ee praanam endukaipoddho
Edhuru choosthunna… Edhuru choosthunna
Nee roopam kosam… Nee maata kosam
Edhuru choosthunna… Edhuru choosthunna
Nee adugula savvadikai… Nee choopulakai
Vachchesey… Vachchesey…
Naa oopirivai… Naa nesthamai
Vachchesey… Vachchesey…
Naa kalalanni… Nijam cheyyaga
Edhuru choosthunna… Edhuru choosthunna
Nee roopam kosam… Nee maata kosam
Edhuru choosthunna… Edhuru choosthunna
Nee adugula savvadikai… Nee choopulakai