Telugu Lyrics
ఏదో తెలియని
ఆరాటం తోనే
చూపులు కలిసెనే
కలలో నిలిచింది
కలవరమంతా
నెమ్మదిగా మెల్లగా
కమ్మెసెనే
మనసులో ఏముందో
చెప్పకుండానే
నీ చూపులో చదివేసి
అర్ధం చేసుకున్నా
పసిడి రేకులా మెరిసే
నీ నవ్వులో
ఏదో మాయ ఉందంటూ
మనసు దోచేసెనే
ఎదుట నిలిచింది
ఏదో తెలియని
ఆరాటం తోనే
చూపులు కలిసెనే
వెన్నెల కురిసే
నీ చెంతనే
నే నిలిచిపోనా
నీ ఊహలలో
చందమామ చూస్తూ
మదిని విప్పి
చెప్పాలని ఉంది
ఒక మాట
నీ సవ్వడితో
నాలో
మెల్లగా
కరిగెనే
ఒక అల
ఎదుట నిలిచింది
ఏదో తెలియని
ఆరాటం తోనే
చూపులు కలిసెనే
కలలో నిలిచింది
కలవరమంతా
నెమ్మదిగా మెల్లగా
కమ్మెసెనే
English Lyrics / Transliteration
Edho teliyani
Aaratam tōnē
Chūpulu kalisenē
Kalalo nilichindhi
Kalavaramantā
Nemmadigā mellagā
Kammesenē
Manasulō ēmundō
Cheppakundānē
Nī chūpulō chadivēsi
Ardham chēsukunnā
Pasidi rēkulā merisē
Nī navvulō
Ēdō māya undantu
Manasu dōchēsenē
Edhuta nilichindhi
Edho teliyani
Aaratam tōnē
Chūpulu kalisenē
Vennela kurisē
Nī chentanē
Nē nilichipōnā
Nī ūhalalō
Chandamāma chūstū
Madini vippi
Cheppālani undi
Oka māṭa
Nī savvaditō
Nālō
Mellagā
Karigēnē
Oka ala
Edhuta nilichindhi
Edho teliyani
Aaratam tōnē
Chūpulu kalisenē
Kalalo nilichindhi
Kalavaramantā
Nemmadigā mellagā
Kammesenē