Telugu Lyrics
ఎదలో దాగే… ఎదలో దాగే
నీ నీడ చూసే… నీ నీడ చూసే
నా చూపు తాకే… నా చూపు తాకే
మనలో పుట్టే… మనలో పుట్టే
ఒక తీయని… ఒక తీయని
ఈ బాధకే… ఈ బాధకే
ఒక దారివుంటే…
ఎదుటున్నవాసే… ఎదుటున్నవాసే
ఎదలో దాగే… ఎదలో దాగే
మొగలిపుష్పం… మొగలిపుష్పం
చిలకలొచ్చే… చిలకలొచ్చే
పొదల మాటున… పొదల మాటున
పదముల నడక… పదముల నడక
తొలివర్షబిందు… తొలివర్షబిందు
నెమలి పిలుపు… నెమలి పిలుపు
రెండు కలసి… రెండు కలసి
ఏకమయితే… ఏకమయితే
ఎదుటున్నవాసే… ఎదుటున్నవాసే
ఎదలో దాగే… ఎదలో దాగే
నీ నీడ చూసే… నీ నీడ చూసే
నా చూపు తాకే… నా చూపు తాకే
పున్నమి వెన్నెల… పున్నమి వెన్నెల
చందనపు చెలిమి… చందనపు చెలిమి
మత్తు గులాబి… మత్తు గులాబి
పలికే మౌనపు… పలికే మౌనపు
వసంత రుతువున… వసంత రుతువున
మకరంద బిందు… మకరంద బిందు
రెండు కలసి… రెండు కలసి
ఒకటయ్యితే… ఒకటయ్యితే
ఎదుటున్నవాసే… ఎదుటున్నవాసే
ఎదలో దాగే… ఎదలో దాగే
నీ నీడ చూసే… నీ నీడ చూసే
నా చూపు తాకే… నా చూపు తాకే
మనలో పుట్టే… మనలో పుట్టే
ఒక తీయని… ఒక తీయని
ఈ బాధకే… ఈ బాధకే
ఒక దారివుంటే…
ఎదుటున్నవాసే… ఎదుటున్నవాసే
ఎదలో దాగే… ఎదలో దాగే
English Lyrics / Transliteration
Edalo daage… Edalo daage
Nee needa choosey… Nee needa choosey
Naa choopu taakey… Naa choopu taakey
Manalo puttey… Manalo puttey
Oka thiyani… Oka thiyani
Ee baadhake… Ee baadhake
Oka daarivunte…
Edutunnavase… Edutunnavase
Edalo daage… Edalo daage
Mogalipushpam… Mogalipushpam
Chilakalocchey… Chilakalocchey
Podala maatuna… Podala maatuna
Padamula nadaka… Padamula nadaka
Tholi varsha bindu… Tholi varsha bindu
Nemali pilupu… Nemali pilupu
Rendu kalasi… Rendu kalasi
Ekamaithe… Ekamaithe
Edutunnavase… Edutunnavase
Edalo daage… Edalo daage
Nee needa choosey… Nee needa choosey
Naa choopu taakey… Naa choopu taakey
Punnami vennela… Punnami vennela
Chandanapu chelimi… Chandanapu chelimi
Matthu gulabi… Matthu gulabi
Palike maunapu… Palike maunapu
Vasantha ruthuvuna… Vasantha ruthuvuna
Makaranda bindu… Makaranda bindu
Rendu kalasi… Rendu kalasi
Okatayithe… Okatayithe
Edutunnavase… Edutunnavase
Edalo daage… Edalo daage
Nee needa choosey… Nee needa choosey
Naa choopu taakey… Naa choopu taakey
Manalo puttey… Manalo puttey
Oka thiyani… Oka thiyani
Ee baadhake… Ee baadhake
Oka daarivunte…
Edutunnavase… Edutunnavase
Edalo daage… Edalo daage