Telugu Lyrics
నీలోని మమత ఏది
ఏదీ నీ కరుణ ఓ దేవ
నీలోని దాక్షిణ్యం ఏది
ఈ లోకాన నేనే ఒంటరి
కన్నవాడెవరని
అన్నవాడెవరని
అమ్మైనా లేదని
నాన్నయైనా లేదని
ఆదరణ లేదని
పయనమెంత భారమని
ఎంత భారమని
ఎడీ నీ హృదయం ఓ దేవ
నీలోని మమత ఏది
ఏదీ నీ కరుణ ఓ దేవ
నీలోని దాక్షిణ్యం ఏది
దిక్కుతోచని స్థితిలో
దిగులు తోచిన క్షణాన
నీవు లేక నేనెటుల
బ్రతుకు సాగించెదనో
అన్న తోడు నీవు లేక
అండ నీవు లేక
ఆపన్నననే లేక
అంధకారమే మిగిలె
ఈ జీవితాన
ఎడీ నీ హృదయం ఓ దేవ
నీలోని మమత ఏది
ఏదీ నీ కరుణ ఓ దేవ
నీలోని దాక్షిణ్యం ఏది
ఈ లోకాన నేనే ఒంటరి
కన్నవాడెవరని
అన్నవాడెవరని
అమ్మైనా లేదని
నాన్నయైనా లేదని
ఆదరణ లేదని
పయనమెంత భారమని
ఎంత భారమని
English Lyrics / Transliteration
Neeloni mamatha edi
Edi nee karuna o deva
Neeloni daakshinyam edi
Ee lokana nene ontari
Kannavaadevarani
Annavadevarani
Ammaina ledani
Naannayina ledani
Aadarana ledani
Payanamentha bhaaramani
Entha bhaaramani
Edi nee hrudayam o deva
Neeloni mamatha edi
Edi nee karuna o deva
Neeloni daakshinyam edi
Dikkutochani sthitilo
Digulu tochina kshanaana
Neevu leka nenedutala
Brathuku saaginchedano
Anna thodu neevu leka
Anda neevu leka
Aapannana ne leka
Andhakaarame migile
Ee jeevithaana
Edi nee hrudayam o deva
Neeloni mamatha edi
Edi nee karuna o deva
Neeloni daakshinyam edi
Ee lokana nene ontari
Kannavaadevarani
Annavadevarani
Ammaina ledani
Naannayina ledani
Aadarana ledani
Payanamentha bhaaramani
Entha bhaaramani