Telugu Lyrics
రెక్కలొచ్చి ఎగసెనే మేఘాల చెంత
ఎదిగే మా చిన్ని కురుచైన కలలు
రెక్కలొచ్చి ఎగసెనే మేఘాల చెంత
పసిడి వెన్నెల పల్లకిలో
సాగే తీరిక రేయి పగలు
నయనాలొ తళుకు తళుకు
మెరిసే బాల తారకలు
ఎదిగే మా చిన్ని కురుచైన కలలు
రెక్కలొచ్చి ఎగసెనే మేఘాల చెంత
కాలమంతా ఈనాడే
వేచి ఉంది నీ దారికై
రమ్మంటుంది మదిలో
పూలు పూసే ఆశలకి
రేపటికై ఈ పయనం
ఎన్నెన్నో తీపి స్వరాలు
పలికే వీణవో నీవో
రేపటికై ఈ పయనం
ఎన్నెన్నో తీపి స్వరాలు
పలికే వీణవో నీవో
ఎదిగే మా చిన్ని కురుచైన కలలు
రెక్కలొచ్చి ఎగసెనే మేఘాల చెంత
పసిడి వెన్నెల పల్లకిలో
సాగే తీరిక రేయి పగలు
నయనాలొ తళుకు తళుకు
మెరిసే బాల తారకలు
ఎదిగే మా చిన్ని కురుచైన కలలు
రెక్కలొచ్చి ఎగసెనే మేఘాల చెంత
English Lyrics / Transliteration
Rekkalo rachi egasene meghala chenta
Edige maa chinni kuruchaina kalalu
Rekkalo rachi egasene meghala chenta
Pasidi vennela pallakilo
Saage theerika reyi pagalu
Nayanalo thaluku thaluku
Merise baala thaarakalu
Edige maa chinni kuruchaina kalalu
Rekkalo rachi egasene meghala chenta
Kaalamanthaa eenaade
Vechindhi nee daarikai
Rammantundhi madhilo
Poolu poose aashalaki
Repatikai ee payanam
Ennenno theepi swaralu
Palike veenavo neevo
Repatikai ee payanam
Ennenno theepi swaralu
Palike veenavo neevo
Edige maa chinni kuruchaina kalalu
Rekkalo rachi egasene meghala chenta
Pasidi vennela pallakilo
Saage theerika reyi pagalu
Nayanalo thaluku thaluku
Merise baala thaarakalu
Edige maa chinni kuruchaina kalalu
Rekkalo rachi egasene meghala chenta