Telugu Lyrics
అంధకారమున వెలుగు రేఖవోలె
నీవుదయించితివయ్యా
ఎదిలవోదయమ్ ఎదిలవోదయమ్
పాప చీకటిని పారద్రోలుచు
నీవుదయించితివయ్యా
నీ మహిమలెన్నో
నీ ప్రేమలెన్నో
వర్ణించ తరమా
నిన్నే కీర్తించ తరమా
నీ మహిమలెన్నో
నీ ప్రేమలెన్నో
వర్ణించ తరమా
నిన్నే కీర్తించ తరమా
ఎదిలవోదయమ్ ఎదిలవోదయమ్
అంధకారమున వెలుగు రేఖవోలె
నీవుదయించితివయ్యా
ఎదిలవోదయమ్ ఎదిలవోదయమ్
పాప చీకటిని పారద్రోలుచు
నీవుదయించితివయ్యా
శత్రువుల గెల్చి
సత్యమును నిలిపి
విజయము నొందితివయ్యా
లోకమున శాంతి
స్థాపించగోరి
దయతో నడిచితివయ్యా
శత్రువుల గెల్చి
సత్యమును నిలిపి
విజయము నొందితివయ్యా
లోకమున శాంతి
స్థాపించగోరి
దయతో నడిచితివయ్యా
ఎదిలవోదయమ్ ఎదిలవోదయమ్
అంధకారమున వెలుగు రేఖవోలె
నీవుదయించితివయ్యా
ఎదిలవోదయమ్ ఎదిలవోదయమ్
పాప చీకటిని పారద్రోలుచు
నీవుదయించితివయ్యా
ఎంత చేసినా ఋణం తీర్చలేము
నీ అద్భుత కరుణకు
ఎంత చేసినా ఋణం తీర్చలేము
నీ అద్భుత కరుణకు
నీ ప్రేమలోనే
శాంతిని పొంది
నిన్నే సేవింతునయ్యా
నీ ప్రేమలోనే
శాంతిని పొంది
నిన్నే సేవింతునయ్యా
ఎదిలవోదయమ్ ఎదిలవోదయమ్
అంధకారమున వెలుగు రేఖవోలె
నీవుదయించితివయ్యా
ఎదిలవోదయమ్ ఎదిలవోదయమ్
పాప చీకటిని పారద్రోలుచు
నీవుదయించితివయ్యా
English Lyrics / Transliteration
Andhakaramuna velugu rekhavole
Neevu dayinchithivayya
Edilavodayam Edilavodayam
Papa chikatini paadroduluchu
Neevu dayinchithivayya
Nee mahimalenno
Nee premalenno
Varnincha tarama
Ninne keerthinch tarama
Nee mahimalenno
Nee premalenno
Varnincha tarama
Ninne keerthinch tarama
Edilavodayam Edilavodayam
Andhakaramuna velugu rekhavole
Neevu dayinchithivayya
Edilavodayam Edilavodayam
Papa chikatini paadroduluchu
Neevu dayinchithivayya
Sathruvula gelchi
Sathyamunu nilipi
Vijayamu nondithivayya
Lokamuna shanthi
Sthapinchagori
Dayatho nadichithivayya
Sathruvula gelchi
Sathyamunu nilipi
Vijayamu nondithivayya
Lokamuna shanthi
Sthapinchagori
Dayatho nadichithivayya
Edilavodayam Edilavodayam
Andhakaramuna velugu rekhavole
Neevu dayinchithivayya
Edilavodayam Edilavodayam
Papa chikatini paadroduluchu
Neevu dayinchithivayya
Entha chesina runam theerchalemu
Nee adbhutha karunaku
Entha chesina runam theerchalemu
Nee adbhutha karunaku
Nee premalone
Shanthini pondi
Ninne sevinthunayya
Nee premalone
Shanthini pondi
Ninne sevinthunayya
Edilavodayam Edilavodayam
Andhakaramuna velugu rekhavole
Neevu dayinchithivayya
Edilavodayam Edilavodayam
Papa chikatini paadroduluchu
Neevu dayinchithivayya