Telugu Lyrics
గోడలకి ఏడో వున్నాడంట
ఏదో వున్నాడంట
ఎక్కడో వున్నాడంట
ఎప్పుడూ వున్నాడంట
ఏదో వున్నాడంట
ఎవ్వరూ చూడనీ
ఎవరూ తెలుసుకోనీ
లోలోపలే
దాక్కున్నాడు
ఒకడున్నాడు
ఒకడున్నాడు
లోలోపలే
దాక్కున్నాడు
ఒకడున్నాడు
ఒకడున్నాడు
ఏడో వున్నాడంట
గోడలకి ఏడో వున్నాడంట
ఏదో వున్నాడంట
ఎక్కడో వున్నాడంట
ఎప్పుడూ వున్నాడంట
ఏదో వున్నాడంట
పగబట్టిన కాటుగ
కత్తిలా పదునై
ఎవ్వరికోసమో
కాచుకొని వున్నాడే
లోకమంతా
చేయివుప్పలా
మారబోతుండగా
ఒక్కరోజులో
అతనిదే రాజ్యం
దొంగలకి దొంగ
పోలీసులకి దొర
అతని చేతిలోనే
లోకం గిర్రున
తిరుగుతుంటే
అతని కోసమే
అతని కోసమే
అతని కోసమే
అతని కోసమే
ఏడో వున్నాడంట
గోడలకి ఏడో వున్నాడంట
ఏదో వున్నాడంట
ఎక్కడో వున్నాడంట
ఎప్పుడూ వున్నాడంట
ఏదో వున్నాడంట
పగబట్టిన కాటుగ
కత్తిలా పదునై
ఎవ్వరికోసమో
కాచుకొని వున్నాడే
లోకమంతా
చేయివుప్పలా
మారబోతుండగా
ఒక్కరోజులో
అతనిదే రాజ్యం
దొంగలకి దొంగ
పోలీసులకి దొర
అతని చేతిలోనే
లోకం గిర్రున
తిరుగుతుంటే
అతని కోసమే
అతని కోసమే
అతని కోసమే
అతని కోసమే
ఏడో వున్నాడంట
గోడలకి ఏడో వున్నాడంట
ఏదో వున్నాడంట
ఎక్కడో వున్నాడంట
ఎప్పుడూ వున్నాడంట
ఏదో వున్నాడంట
ఎవ్వరూ చూడనీ
ఎవరూ తెలుసుకోనీ
లోలోపలే
దాక్కున్నాడు
ఒకడున్నాడు
ఒకడున్నాడు
లోలోపలే
దాక్కున్నాడు
ఒకడున్నాడు
ఒకడున్నాడు
English Lyrics / Transliteration
Godalaki edo vunnadanta
Edo vunnadanta
Ekkado vunnadanta
Eppudu vunnadanta
Edo vunnadanta
Evvaru choodani
Evaru telusukoni
Lolopale
Daakkunnadu
Okadunnadu
Okadunnadu
Lolopale
Daakkunnadu
Okadunnadu
Okadunnadu
Edo vunnadanta
Godalaki edo vunnadanta
Edo vunnadanta
Ekkado vunnadanta
Eppudu vunnadanta
Edo vunnadanta
Pagabattina kaatuga
Katthila padunai
Evvarikosamo
Kaachukoni vunnade
Lokamantha
Cheiyuppala
Maaraboothundaga
Okkarojulo
Athanide rajyam
Dongalaki donga
Polisaluki dora
Athani chethilone
Lokam girruna
Thiruguthunte
Athani kosame
Athani kosame
Athani kosame
Athani kosame
Edo vunnadanta
Godalaki edo vunnadanta
Edo vunnadanta
Ekkado vunnadanta
Eppudu vunnadanta
Edo vunnadanta
Pagabattina kaatuga
Katthila padunai
Evvarikosamo
Kaachukoni vunnade
Lokamantha
Cheiyuppala
Maaraboothundaga
Okkarojulo
Athanide rajyam
Dongalaki donga
Polisaluki dora
Athani chethilone
Lokam girruna
Thiruguthunte
Athani kosame
Athani kosame
Athani kosame
Athani kosame
Edo vunnadanta
Godalaki edo vunnadanta
Edo vunnadanta
Ekkado vunnadanta
Eppudu vunnadanta
Edo vunnadanta
Evvaru choodani
Evaru telusukoni
Lolopale
Daakkunnadu
Okadunnadu
Okadunnadu
Lolopale
Daakkunnadu
Okadunnadu
Okadunnadu