Telugu Lyrics
కలియుగ వరద శ్రీనివాస
వేడుకల నడుమ వెలిసె శ్రీనివాస
చేవగల బ్రోవగ రార శ్రీనివాస
తిరుమల తిరువెంకటేశ
తారక నామ శ్రీనివాస
నారాయణ నారాయణ
నారాయణ శ్రీనివాస
పసిడి కొండల వేంకటేశ
పరిపూర్ణ సత్య శ్రీనివాస
తపసి జనముల కొల్చే శ్రీనివాస
పప తిరొసగ రార శ్రీనివాస
మానిత గుణముల వేంకటేశ
మహిమగల శ్రీనివాస
స్వామి నిన్నునమ్మిన
అభయమ్ము నొసగ రార శ్రీనివాస
అండ కోటల వేంకటేశ
అందమగు శ్రీనివాస
దండ ధరుల కొల్చే
విండ కోతి నొసగ రార శ్రీనివాస
శరణాగత వత్సల శ్రీనివాస
చరణంబుల జేరిన
నన్ను బ్రోవగ రార శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
English Lyrics / Transliteration
Kaliyuga Varada Srinivasa
Vedukala Naduma Velise Srinivasa
Chevagala Brovaga Raara Srinivasa
Tirumala Tirumala Venkatesa
Tarakanaama Srinivasa
Narayana Narayana
Narayana Srinivasa
Pasidi Kondala Venkatesa
Paripurna Satya Srinivasa
Tapasi Janamula Kolche Srinivasa
Papa Tirudasa Rarara Srinivasa
Maanita Gunamula Venkatesa
MahimGala Srinivasa
Swami Ninnu Nammina
Abhaymmu Nosaga Raara Srinivasa
Anda Kotala Venkatesa
Andamagu Srinivasa
Danda Dharula Kolche
Vinda Koti Nosaga Raara Srinivasa
Sharanagatha Vatsala Srinivasa
Charanamula Jerina
Nannu Brovaga Raara Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa