Telugu Lyrics
ఎడకొండలపైన వేంచేసిన శ్రీ వేంకటేశ్వరా
భక్త పారిజాత శ్రీ వేంకటేశ్వరా
శ్రీనివాసా నమామి శ్రీనివాసా నమామి
శ్రీనివాసా నమామి శ్రీనివాసా నమామి
అలివేలుమంగ శ్రీ వేంకటేశ్వరా
అలివేలుమంగ శ్రీ వేంకటేశ్వరా
నారాయణా నమామి నారాయణా నమామి
నారాయణా నమామి నారాయణా నమామి
శంఖ చక్ర గదాధరా శ్రీ వేంకటేశ్వరా
శంఖ చక్ర గదాధరా శ్రీ వేంకటేశ్వరా
పద్మనాభా నమామి పద్మనాభా నమామి
పద్మనాభా నమామి పద్మనాభా నమామి
కలియుగ వరద శ్రీ వేంకటేశ్వరా
కలియుగ వరద శ్రీ వేంకటేశ్వరా
మాధవా నమామి మాధవా నమామి
మాధవా నమామి మాధవా నమామి
శ్రీనివాసా నమామి శ్రీనివాసా నమామి
శ్రీనివాసా నమామి శ్రీనివాసా నమామి
English Lyrics / Transliteration
Edakondalapaina venchēsina Srī Vēnkaṭēśvarā
Bhakta pārijāta Srī Vēnkaṭēśvarā
Srīnivāsā namāmi Srīnivāsā namāmi
Srīnivāsā namāmi Srīnivāsā namāmi
Alivēlumanga Srī Vēnkaṭēśvarā
Alivēlumanga Srī Vēnkaṭēśvarā
Nārāyaṇā namāmi Nārāyaṇā namāmi
Nārāyaṇā namāmi Nārāyaṇā namāmi
Śaṅkha Cakra Gadādhara Srī Vēnkaṭēśvarā
Śaṅkha Cakra Gadādhara Srī Vēnkaṭēśvarā
Padmanābha namāmi Padmanābha namāmi
Padmanābha namāmi Padmanābha namāmi
Kaliyuga varada Srī Vēnkaṭēśvarā
Kaliyuga varada Srī Vēnkaṭēśvarā
Mādhavā namāmi Mādhavā namāmi
Mādhavā namāmi Mādhavā namāmi
Srīnivāsā namāmi Srīnivāsā namāmi
Srīnivāsā namāmi Srīnivāsā namāmi