Telugu Lyrics
నా కన్నులే కమ్మరి… నీ రూపము చెక్కేసింది
ఎదురోచె కార్తిక్… అందాలు కాంపిటింగ్
నా కన్నులే కమ్మరి… నీ రూపము చెక్కేసింది
ఓహ్.. నువ్వే గనుక నా గుండెలో నిలిచి ఉంటే
నా యవ్వనమే ఒక అడవి లోగిలి
ఏదో ఒక తీపి లోకం నీ చెంత కలిసుంటే
నా కలలే ఒక వేకువ రేగిలి
నువ్వే నువ్వే కావాలంటూ…
నవ్వే నవ్వే నవ్వాలంటూ…
ఓహ్.. ఈ లోకం దాచి ఉంచింది
నీకై నేనే వేచి ఉన్నా
ఎదురోచె కార్తిక్… అందాలు కాంపిటింగ్
నా కన్నులే కమ్మరి… నీ రూపము చెక్కేసింది
ఎదురోచె కార్తిక్… అందాలు కాంపిటింగ్
నా కన్నులే కమ్మరి… నీ రూపము చెక్కేసింది
ఎండమావులు మాయ అంటూ…
పరుగెత్తాలా నీ వెంటంటూ
అందుకో పసిడి పున్నమి…
నా కౌగిలిలో నీకు స్వాగతం
శృతి లయ బంధం రాస్తూ…
కవితా గానం నీతో రాస్తూ
నా ప్రేమ గీతి వినిపిస్తుంటే
నీ చెవిలోనే వినిపించాలీ
నువ్వే నువ్వే కావాలంటూ…
నవ్వే నవ్వే నవ్వాలంటూ…
ఓహ్.. ఈ లోకం దాచి ఉంచింది
నీకై నేనే వేచి ఉన్నా
ఎదురోచె కార్తిక్… అందాలు కాంపిటింగ్
నా కన్నులే కమ్మరి… నీ రూపము చెక్కేసింది
ఎదురోచె కార్తిక్… అందాలు కాంపిటింగ్
నా కన్నులే కమ్మరి… నీ రూపము చెక్కేసింది
ఓహ్.. నువ్వే గనుక నా గుండెలో నిలిచి ఉంటే
నా యవ్వనమే ఒక అడవి లోగిలి
ఏదో ఒక తీపి లోకం నీ చెంత కలిసుంటే
నా కలలే ఒక వేకువ రేగిలి
నువ్వే నువ్వే కావాలంటూ…
నవ్వే నవ్వే నవ్వాలంటూ…
ఓహ్.. ఈ లోకం దాచి ఉంచింది
నీకై నేనే వేచి ఉన్నా
English Lyrics / Transliteration
Nā kannulē kammari… nee rūpamu chekkēsindi
Edurōche Kārthik… andālu competing
Nā kannulē kammari… nee rūpamu chekkēsindi
Ōh.. nuvvē ganuka nā gundelō nilichi unṭē
Nā yavvanamē oka aḍavi lōgili
Ēdō oka tīpi lōkam nee chenta kalisunṭē
Nā kalalē oka vēkuva rēgili
Nuvvē nuvvē kāvālaṇṭū…
Navvē navvē navvālaṇṭū…
Ōh.. ee lōkam dāchi unchindi
Neekai nēnē vēchi unnā
Edurōche Kārthik… andālu competing
Nā kannulē kammari… nee rūpamu chekkēsindi
Edurōche Kārthik… andālu competing
Nā kannulē kammari… nee rūpamu chekkēsindi
Eṇḍamāvulu māya aṇṭū…
Parugellālā nee venṭaṇṭū
Andukō pasiḍi punnami…
Nā kougiḷilō neeku svāgataṁ
Shruti laya bandhaṁ rāstū…
Kavitā gānaṁ neetō rāstū
Nā prēma geeti vinipistunṭē
Nee chevilōnē vinipinchālī
Nuvvē nuvvē kāvālaṇṭū…
Navvē navvē navvālaṇṭū…
Ōh.. ee lōkam dāchi unchindi
Neekai nēnē vēchi unnā
Edurōche Kārthik… andālu competing
Nā kannulē kammari… nee rūpamu chekkēsindi
Edurōche Kārthik… andālu competing
Nā kannulē kammari… nee rūpamu chekkēsindi
Ōh.. nuvvē ganuka nā gundelō nilichi unṭē
Nā yavvanamē oka aḍavi lōgili
Ēdō oka tīpi lōkam nee chenta kalisunṭē
Nā kalalē oka vēkuva rēgili
Nuvvē nuvvē kāvālaṇṭū…
Navvē navvē navvālaṇṭū…
Ōh.. ee lōkam dāchi unchindi
Neekai nēnē vēchi unnā