Telugu Lyrics
ఎద నిండిన అనురాగాలు – ఏమిటో ఈ మేళగాలు
ఆహా.. ఎదురు చూచే నయనాలు – ఏమిటో ఈ లోకాలు
ఎద నిండిన అనురాగాలు – ఏమిటో ఈ మేళగాలు
కనులు విడిచిన దూరాలు – కలసినవే ఈ వేళలు
తొలి తొలి మనసుల ఊహలు – తెలియని తొలి ప్రేమలు
ఆహా.. ఎదురు చూచే నయనాలు – ఏమిటో ఈ లోకాలు
ఎద నిండిన అనురాగాలు – ఏమిటో ఈ మేళగాలు
కోయిల కూసే వేళలు – కొంటె తలపుల లీలలు
మురిపెమునిచ్చే ఈ మాయలు – మరిపించే ఈ హాయిలు
ఆహా.. ఎదురు చూచే నయనాలు – ఏమిటో ఈ లోకాలు
ఎద నిండిన అనురాగాలు – ఏమిటో ఈ మేళగాలు
English Lyrics / Transliteration
Eda nindina anuraagaalu – emito ee melagaalu
Aaha.. Eduru chooche nayanalu – emito ee lokalu

Kanulu vidichina dooralu – kalasinave ee velalu
Toli toli manasula oohalu – teliyani toli premalu
Aaha.. Eduru chooche nayanalu – emito ee lokalu
Eda nindina anuraagaalu – emito ee melagaalu
Koyila koose velalu – konte talapula leelalu
Muripemunicche ee maayalu – maripinche ee haayilu