Telugu Lyrics
పదము కొరకు
ఎదురు చూచెను నా కనులెదురు చూచెను
పదము కొరకు
ఆశల పులకరింతతో
ఆతృతతో ఎదురు చూచెను
ఆశల పులకరింతతో
ఆతృతతో ఎదురు చూచెను
ఎదురు చూచెను నా కనులెదురు చూచెను
పదము కొరకు
మరులు కొలుపుల మధుర రాగాల
నటనలో
వెలుగు వెన్నెల సుందర
చిత్రాల తోటలో
మరులు కొలుపుల మధుర రాగాల
నటనలో
వెలుగు వెన్నెల సుందర
చిత్రాల తోటలో
విరిసిన వసంతాలు
విన్నానులే
విరిసిన వసంతాలు
విన్నానులే
మరపురాని మధురాల
మధురాల
మొరలు వినుటకు
మరపురాని మధురాల
మొరలు వినుటకు
ఎదురు చూచెను నా కనులెదురు చూచెను
పదము కొరకు
నీలి నీరద శ్యామల
రూపమే
కాంతి కిరణాల
సరియైన దీపమే
నీలి నీరద శ్యామల
రూపమే
కాంతి కిరణాల
సరియైన దీపమే
దివ్య ప్రేమకై
తపించు సృష్టిలో
దివ్య ప్రేమకై
తపించు సృష్టిలో
తుదిలేని అఖండ
అఖండ
తరుణమ్ము కొరకు
తుదిలేని అఖండ
తరుణమ్ము కొరకు
ఎదురు చూచెను నా కనులెదురు చూచెను
పదము కొరకు
ఆశల పులకరింతతో
ఆతృతతో ఎదురు చూచెను
ఎదురు చూచెను నా కనులెదురు చూచెను
పదము కొరకు
English Lyrics / Transliteration
Padamu koraku
Eduru choochenu naa kanureduru choochenu
Padamu koraku
Aashala pulakaritho
Aathrutho eduru choochenu
Aashala pulakaritho
Aathrutho eduru choochenu
Eduru choochenu naa kanureduru choochenu
Padamu koraku
Marulu kolupula madhura raagaala
Natanalo
Velugu vennela sundara
Chithraala thotalo
Marulu kolupula madhura raagaala
Natanalo
Velugu vennela sundara
Chithraala thotalo
Virisina vasanthaalu
Vinnanu le
Virisina vasanthaalu
Vinnanu le
Marapurani madhuraala
Madhuraala
Moraalu vinutaku
Marapurani madhuraala
Moraalu vinutaku
Eduru choochenu naa kanureduru choochenu
Padamu koraku
Neeli neerada shaamala
Roopame
Kaanthi kiranaala
Sariyaina deepame
Neeli neerada shaamala
Roopame
Kaanthi kiranaala
Sariyaina deepame
Divya premakai
Thapinchu srushtilo
Divya premakai
Thapinchu srushtilo
Thudileni akhanda
Akhanda
Tharunammu koraku
Thudileni akhanda
Tharunammu koraku
Eduru choochenu naa kanureduru choochenu
Padamu koraku
Aashala pulakaritho
Aathrutho eduru choochenu
Eduru choochenu naa kanureduru choochenu
Padamu koraku