Telugu Lyrics
నీడ లేని బ్రతుకులో
ఏకాకి లోకంలో
ఎక్కడికో పయనం
ఎడారి నీటి కొరకై
నడిచెనే నా ప్రాణం
ఆశతో ఆశయంతో
సాగెనే ఈ పయనం
ఏ మనిషి మాయ లోకం
బ్రతుకు గడిచే లోకం
ఇంక అందని లోకం
లోకం లోకం లోకం
నేను నిన్ను కాదనుచు
నిన్ను నేను కాదనుచు
అడుగేస్తే కష్టం
మనసు మనసు మనసు
అయినా చూడు కనుల నీరు
ఆగేదెలా ఏ తీరు
లోకం తోడు లేక
ఒంటరిదై పోయింది
నిన్ను చేరాలనుకునే
నా దారే మూసుకుంది
నా కళ్ళ ముందర
నీ రూపమే కదిలే
గుండె నీకై అడిగే
వింత వింత ఆశలతో
ఏ మనిషి మాయ లోకం
బ్రతుకు గడిచే లోకం
ఇంక అందని లోకం
లోకం లోకం లోకం
నేను నిన్ను కాదనుచు
నిన్ను నేను కాదనుచు
అడుగేస్తే కష్టం
మనసు మనసు మనసు
English Lyrics / Transliteration
Needa leni bratukulo
Ekaaki lokamlo
Ekkadiko payanam
Edari neeti korakai
Nadichene naa praanam
Aashatho aashayamtho
Saagene ee payanam
Ye manishi maaya lokam
Bratuku gadiche lokam
Inka andani lokam
Lokam lokam lokam
Nenu ninnu kaadanuchu
Ninnu nenu kaadanuchu
Adugesthe kashtam
Manasu manasu manasu
Ayina choodu kanula neeru
Aagendela ae theeru
Lokam thodu leka
Ontaridai poyindi
Ninnu cheranalukune
Naa daare moosukundi
Naa kalla mundara
Nee roopame kadile
Gunde neekai adige
Vinta vinta aashalatho
Ye manishi maaya lokam
Bratuku gadiche lokam
Inka andani lokam
Lokam lokam lokam
Nenu ninnu kaadanuchu
Ninnu nenu kaadanuchu
Adugesthe kashtam
Manasu manasu manasu