Telugu Lyrics
ఎన్నో కమ్మని కలలే…
నీవంటే నాకిష్టం
ఈ చిరునవ్వులే…
అందాల జాబిలి
అందించుకో నా చేయి
సందె వెన్నెలలో
సరసాలాడుమా
అందాల జాబిలి
అందించుకో నా చేయి
సందె వెన్నెలలో
సరసాలాడుమా
ఈ చిరునవ్వులే…
ఎన్నో కమ్మని కలలే…
నీలి మబ్బుల తెరలో
నిన్నే చూడనీ
చందమామ కథలతో
నిన్నే ఊరగానీ
నీలి మబ్బుల తెరలో
నిన్నే చూడనీ
చందమామ కథలతో
నిన్నే ఊరగానీ
ఈ చిరునవ్వులే…
ఎన్నో కమ్మని కలలే…
పలికే పెదవులలో
పన్నీరు జిమ్మనీ
ఆడే కన్నులలో
అందాలు నింపనీ
పలికే పెదవులలో
పన్నీరు జిమ్మనీ
ఆడే కన్నులలో
అందాలు నింపనీ
ఈ చిరునవ్వులే…
ఎన్నో కమ్మని కలలే…
నీవంటే నాకిష్టం
ఈ చిరునవ్వులే…
English Lyrics / Transliteration
Enno kammani kalale…
Neevante naakishtam
Ee chirunavvule…
Andala jaabili
Andinchuko naa cheyi
Sande vennelalo
Sarasalaadumaa
Andala jaabili
Andinchuko naa cheyi
Sande vennelalo
Sarasalaadumaa
Ee chirunavvule…
Enno kammani kalale…
Neeli mabbula teralo
Ninne choodani
Chandamaama kathalatho
Ninne ooragaani
Neeli mabbula teralo
Ninne choodani
Chandamaama kathalatho
Ninne ooragaani
Ee chirunavvule…
Enno kammani kalale…
Palike pedavulalo
Panniyuru jimmenee
Aade kannulalo
Andalu nimpanee
Palike pedavulalo
Panniyuru jimmenee
Aade kannulalo
Andalu nimpanee
Ee chirunavvule…
Enno kammani kalale…
Neevante naakishtam
Ee chirunavvule…