Telugu Lyrics
ఆ చోట నేనున్న
మధ్యలో సంద్రం
ఓ చిరు కెరటం
ఈ చోట నువ్వున్నా
ఆ చోట నేనున్న
మధ్యలో సంద్రం
ఓ చిరు కెరటం
చిట్టి గుండెలోన
కొత్త గూటిలోన
ఏదో లోకం
చెలి ఆనందం
ఈ చోట నువ్వున్నా
ఆ చోట నేనున్న
మధ్యలో సంద్రం
ఓ చిరు కెరటం
తనలో తానై
తను వెన్నెలై
మది పులకించి
మమత పరవశించి
తనలో తానై
తను వెన్నెలై
మది పులకించి
మమత పరవశించి
వెన్నెలై వెన్నెలై
ఎటు వెళ్ళెనో
హాయిగా హాయిగా
ఏమై పోయెనో
మనసు రేగి రేగి
ఎటు వెళ్ళెనో
ఆశగా ఆశగా
ఏమై పోయెనో
ఈ చోట నువ్వున్నా
ఆ చోట నేనున్న
మధ్యలో సంద్రం
ఓ చిరు కెరటం
చిట్టి గుండెలోన
కొత్త గూటిలోన
ఏదో లోకం
చెలి ఆనందం
ఈ చోట నువ్వున్నా
ఆ చోట నేనున్న
మధ్యలో సంద్రం
ఓ చిరు కెరటం
పగలు రేయి
ఏది లేని
కాల గమనంలో
కొత్త యాత్రలో
పగలు రేయి
ఏది లేని
కాల గమనంలో
కొత్త యాత్రలో
నవ్వులు పంచుకో
పంచుకో పంచుకో
అందాలు విరబూసి
పూలు పూలు పూసి
అంతరంగంలో
ఒక కొత్త ఊహ
తుళ్ళి తుళ్ళి
ఎగసింది ఆహ
ఈ చోట నువ్వున్నా
ఆ చోట నేనున్న
మధ్యలో సంద్రం
ఓ చిరు కెరటం
చిట్టి గుండెలోన
కొత్త గూటిలోన
ఏదో లోకం
చెలి ఆనందం
ఈ చోట నువ్వున్నా
ఆ చోట నేనున్న
మధ్యలో సంద్రం
ఓ చిరు కెరటం
English Lyrics / Transliteration
Aa chota nenunna
Madhyalo sandram
O chiru keratamu
Ee chota nuvvunna
Aa chota nenunna
Madhyalo sandram
O chiru keratamu
Chitti gundelona
Kotha gutilona
Edho lokam
Cheli aanandam
Ee chota nuvvunna
Aa chota nenunna
Madhyalo sandram
O chiru keratamu
Tanaloni taanai
Tanu vennelai
Madi pulakinchi
Mamatha paravashinchi
Tanaloni taanai
Tanu vennelai
Madi pulakinchi
Mamatha paravashinchi
Vennelai vennelai
Etuvelleno
Haayigaa haayigaa
Emai poyeno
Manasu regi regi
Etuvelleno
Aashagaa aashagaa
Emai poyeno
Ee chota nuvvunna
Aa chota nenunna
Madhyalo sandram
O chiru keratamu
Chitti gundelona
Kotha gutilona
Edho lokam
Cheli aanandam
Ee chota nuvvunna
Aa chota nenunna
Madhyalo sandram
O chiru keratamu
Pagalu reyi
Edhi leni
Kaala gamananlo
Kotha yaatralo
Pagalu reyi
Edhi leni
Kaala gamananlo
Kotha yaatralo
Navvulu panchuko
Panchuko panchuko
Andaalu viraboosi
Poolu poolu poosi
Antaranganlo
Oka kotha ooha
Thulli thulli
Egasiindi aaha
Ee chota nuvvunna
Aa chota nenunna
Madhyalo sandram
O chiru keratamu
Chitti gundelona
Kotha gutilona
Edho lokam
Cheli aanandam
Ee chota nuvvunna
Aa chota nenunna
Madhyalo sandram
O chiru keratamu