Telugu Lyrics
అంతటా నీ రూపం
మా దైవం నీవే
సర్వాంతర్యామి
ఈ దేశం ఆ దేశం
అంతటా నీ రూపం
కారు చీకటిలోన
కలత చెందిన వేళ
లోక దీపికవై
వచ్చావు నీవే
పుడమి తల్లి ఒడిలోన
పుణ్య ఫలముగ నీవు
సకల లోకాలకు
చైతన్య దీపానివై
ఈ దేశం ఆ దేశం
అంతటా నీ రూపం
మా దైవం నీవే
సర్వాంతర్యామి
ఆది అంతం లేని
అనంత స్వరూపం
అఖిల సృష్టికి
అందమైన రూపం
అంధకారాన్ని చీల్చి
ఆశా కిరణముతో
అభయ హస్తము నీది
ఆశ్రిత పాలకుడ
English Lyrics / Transliteration
Antataa nee roopam
Maa daivam neeve
Sarvantaryami
Ee desam aa desam
Antataa nee roopam
Kaaru chikatilona
Kalata chendina vela
Loka deepikavai
Vachchaavu neeve
Pudami talli odilona
Punya phalamuga neevu
Sakala lokalaku
Chaitanya deepanivai
Ee desam aa desam
Antataa nee roopam
Maa daivam neeve
Sarvantaryami
Aadi antam leni
Ananta swaroopam
Akhila srushtiki
Andamaina roopam
Andhakaranni cheelchi
Aasha kiranmuto
Abhaya hastamu needi
Aashrita paalakuda