Telugu Lyrics
అద్భుత కార్యములు చేసెను
అంధులకు చూపును
కుంటివారి నడిపెను
మరణమును జయించెను
జయించెను
పొట్టలోన శిశువును
పలికించెను యేసయ్య
వడగళ్ళ వానలో
ఆయన నామాన్ని
కొనియాడెను
కొనియాడెను
రోగము నయమాయెను
శాపాన్ని తెంచెను
పాపాన్ని క్షమించెను
మరణానంతరం
లేచెను
లేచెను
యేసయ్య యేసయ్య
మీ నామము ఘనపరచెదను
యేసయ్య యేసయ్య
మీ ఘనతను ప్రకటింతును
యేసయ్య యేసయ్య
మీ నామము ఘనపరచెదను
యేసయ్య యేసయ్య
మీ ఘనతను ప్రకటింతును
యేసయ్య నా రాజా
యేసయ్య నా రక్షకా
యేసయ్య నా దేవా
యేసయ్య నా ప్రభువా
ఈ ఎదరి లోకంలో యేసు ప్రభువు
అద్భుత కార్యములు చేసెను
అంధులకు చూపును
కుంటివారి నడిపెను
మరణమును జయించెను
జయించెను
పొట్టలోన శిశువును
పలికించెను యేసయ్య
వడగళ్ళ వానలో
ఆయన నామాన్ని
కొనియాడెను
కొనియాడెను
రోగము నయమాయెను
శాపాన్ని తెంచెను
పాపాన్ని క్షమించెను
మరణానంతరం
లేచెను
లేచెను
యేసయ్య యేసయ్య
మీ నామము ఘనపరచెదను
యేసయ్య యేసయ్య
మీ ఘనతను ప్రకటింతును
యేసయ్య యేసయ్య
మీ నామము ఘనపరచెదను
యేసయ్య యేసయ్య
మీ ఘనతను ప్రకటింతును
English Lyrics / Transliteration
Adbhuta kaaryamulu chesenu
Andhulaku choopunu
Kuntivaari nadiipenu
Maranamunu jayinchenu
Jayinchenu
Pottalona shishuvunu
Palikinchenu Yesayya
Vadagalla vaanalō
Aayana naamanni
Koniyaadenu
Koniyaadenu
Rogamu nayamaayenu
Shaapaanni tenchenu
Paapaanni kshamininchenu
Maraanantaram
Lechunu
Lechunu
Yesayya Yesayya
Mee naamamu ghanaparachedanu
Yesayya Yesayya
Mee ghanatanu prakatintunu
Yesayya Yesayya
Mee naamamu ghanaparachedanu
Yesayya Yesayya
Mee ghanatanu prakatintunu
Yesayya naa raajaa
Yesayya naa rakshakaa
Yesayya naa devaa
Yesayya naa prabhuvaa
Ee edari lokamlo Yesu prabhuvu
Adbhuta kaaryamulu chesenu
Andhulaku choopunu
Kuntivaari nadiipenu
Maranamunu jayinchenu
Jayinchenu
Pottalona shishuvunu
Palikinchenu Yesayya
Vadagalla vaanalō
Aayana naamanni
Koniyaadenu
Koniyaadenu
Rogamu nayamaayenu
Shaapaanni tenchenu
Paapaanni kshamininchenu
Maraanantaram
Lechunu
Lechunu
Yesayya Yesayya
Mee naamamu ghanaparachedanu
Yesayya Yesayya
Mee ghanatanu prakatintunu
Yesayya Yesayya
Mee naamamu ghanaparachedanu
Yesayya Yesayya
Mee ghanatanu prakatintunu