Telugu Lyrics
చూపుల రాగం
ఈ గాలి ఈ వేళ
చూపుల రాగం
ఈ కోరిక ఊహల
ఆశల మోహం
ఈ గాలి ఈ వేళ
చూపుల రాగం
అల్లరి నా లాలి
కన్నుల వెలుగు
హాయిగ నవ లాలి
మనసుకు చలిగ
నా పక్కనే ఉంటే
లోకమె నాదే
నిన్నే తలచి తలచి
కాలమె గడిసె
ఆహా.. ఈ గాలి ఈ వేళ
చూపుల రాగం
తొలి వలపుల నీ
చేయినె పట్టి
మురిపింపగ నీ
పక్కన చేరి
మల్లెలతొ మెరిసే
పైటను లాగి
హాయిగ నాకై
వలపింప చేరి
ఈ లాలిత్యం
నీదేన అంట
ఈ మంజులం
నాదేన అంట
ఆహా.. ఈ గాలి ఈ వేళ
చూపుల రాగం
చిరుగాలి అలలొ
చేరగా నా చెంత
పులకించగ నీ
మెల్లని వంత
సయ్యని నీ
కౌగిలిలో చేరి
మురిసితిగ నా
లోగిలి దీర
నీ ప్రేమమంత
నాకై ఉంటే
ఈ జీవితం
సుందరం అంట
ఆహా.. ఈ గాలి ఈ వేళ
చూపుల రాగం
ఈ కోరిక ఊహల
ఆశల మోహం
ఈ గాలి ఈ వేళ
చూపుల రాగం
English Lyrics / Transliteration
Choopula raagam
Ee gaali ee vela
Choopula raagam
Ee korika oohala
Aashala moham
Ee gaali ee vela
Choopula raagam
Allari naa laali
Kannula velugu
Haayiga nava laali
Manasuku chaliga
Naa pakkane unte
Lokame naade
Ninne talachi talachi
Kaalame gadise
Aaha.. ee gaali ee vela
Choopula raagam
Toli valapula nee
Cheyine patti
Muripimpaga nee
Pakkana cheri
Mallelatho merise
Paitanu laagi
Haayiga naakai
Valipimpa cheri
Ee laalityam
Needena anta
Ee manjulam
Naadena anta
Aaha.. ee gaali ee vela
Choopula raagam
Chirugaali alalo
Cheraga naa chenta
Pulakinchaga nee
Mellani vanta
Sayyani nee
Kaugililo cheri
Murasithiga naa
Logili deera
Nee premamanta
Naakai unte
Ee jeevitham
Sundaram anta
Aaha.. ee gaali ee vela
Choopula raagam
Ee korika oohala
Aashala moham
Ee gaali ee vela
Choopula raagam