Telugu Lyrics
ఏవో తీయని భావాలు
ఈ హృదయములో ఈ హృదయములో
ఏవో తీయని భావాలు
కొత్త లోకములో కొత్త లోకములో
కొత్త కలలని కంటున్నావు
ఈ హృదయములో ఈ హృదయములో
ఏవో తీయని భావాలు
కొమ్మ కొమ్మలో కోయిలలు
కొత్త రాగాలు తీసే వేళ
కొమ్మ కొమ్మలో కోయిలలు
కొత్త రాగాలు తీసే వేళ
వగలు చిలికే వయ్యారాలు
వచ్చాయే నాలోన
ఈ హృదయములో ఈ హృదయములో
ఏవో తీయని భావాలు
నన్ను నన్ను పలకరించే
నీలి కన్నుల లోతుల్లో
నన్ను నన్ను పలకరించే
నీలి కన్నుల లోతుల్లో
వెన్న ముద్దల వెలుగుల్లో
మునిగి తేలే వేళలో
ఈ హృదయములో ఈ హృదయములో
ఏవో తీయని భావాలు
కొత్త లోకములో కొత్త లోకములో
కొత్త కలలని కంటున్నావు
ఈ హృదయములో ఈ హృదయములో
ఏవో తీయని భావాలు
English Lyrics / Transliteration
EvO thiyani bhavAlu
Ee hrudayamulo ee hrudayamulo
EvO thiyani bhavAlu
Kotha lOkamulo kotha lOkamulo
Kotha kalalani kantunnAvu
Ee hrudayamulo ee hrudayamulo
EvO thiyani bhavAlu
Komma kommalO kOyilalu
Kotha rAgAlu theesE vELa
Komma kommalO kOyilalu
Kotha rAgAlu theesE vELa
Vagalu chilukE vayyArAlu
VacchAyE nAlOna
Ee hrudayamulo ee hrudayamulo
EvO thiyani bhavAlu
Nannu nannu palakarinchE
Neeli kannula lOthullO
Nannu nannu palakarinchE
Neeli kannula lOthullO
Venn muddala velugullO
Munigi thelE vELalO
Ee hrudayamulo ee hrudayamulo
EvO thiyani bhavAlu
Kotha lOkamulo kotha lOkamulo
Kotha kalalani kantunnAvu
Ee hrudayamulo ee hrudayamulo
EvO thiyani bhavAlu